Start building Chandra Rajeswara Rao Foundation for Social Progress (CRR Foundation) (Outside Capital City with in CRDA) as planned in Amaravati. #800DaysOfAmaravatiProtests
పెయిడ్ వెదవ లారా
భూములు ఇచ్చి రూపాయి తీసుకోకుండా
పూలింగ్ లో
604 రోజుల నుండి రోడ్డు మీద పడ వేసి
అడ బిడ్డలను తంతా వుంటే
సిగ్గు,శరం లేకుండా మాట్లాడకు
అమ్మ వుంటే అమ్మ ను
భార్య వుంటే భార్య ను,
కూతురు వుంటే కూతురును తన్నుతు వుంటే
నీకు ఎలా వుంటుంది రా
#SaveAmaravati
In Amaravati, the Govt has not even bothered to interact with us though we have been out on the road for 604 days.Ministers have called us paid artists,belittling our movement by terming it an issue related to a particular caste #604DaysOfAmaravatiProtests@PMOIndia@AmitShah
ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల రాజధాని అయిన అమరావతిని కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు కొనసాగిస్తున్న ఆందోళనలు 604 రోజులు పూర్తైంది. జగన్ రెడ్డి ఐకానిక్ బ్రిడ్జి ధ్వంసానికి పూనుకొన్నాడు రాజధాని రైతులు అడ్డుకొన్నారు #SaveAmaravati#604DaysOfAmaravatiProtests
రాజధాని కోసం పచ్చని మా పొలాలను తీసుకుని మమ్మల్ని బిచ్చగాళ్ళను చేసింది ఈ తుగ్లక్ జగన్ రెడ్డి ప్రభుత్వం ,
జై అమరావతి! జయహో అమరావతి!
#SaveAmaravati#604DaysOfAmaravatiProtests
గత 26 నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ లో భావప్రకటన స్వేఛ్చ..జీవించే హక్కు..ఓటుహక్కు..!
భారత పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు.. ఇంతవరకు సుమారుగా 180 సార్లు వివిధ న్యాయస్థానాలలో ప్రభుత్వానికి వ్యతిరేకం గా తీర్పులు వచ్చినవి కానీ పాలనా తీరులో మార్పులేదు
#SaveAmaravati