మాజీ సీఎం రోశయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన
సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు.
రోశయ్య గారి జయంతి సందర్భంగా నేతలు ఘననివాళి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను కొనియాడిన నేతలు
రోశయ్య గారు రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారన్న సీఎం రేవంత్ రెడ్డి గారు.
@revanth_anumula
Smart Ration Revolution Begins!
CM Revanth Reddy to launch QR-enabled smart ration cards on July 14 at Thungathurthy. 40 lakh beneficiaries to access fine rice & key welfare schemes with a swipe!
A big step towards transparent & tech-driven welfare.
@revanth_anumula@UttamINC
#SmartRationCard #Telangana #RevanthReddy #GovtInitiative
తన ఉపన్యాసాల ద్వారా జగతిని జాగృతం చేసిన
మహా మేధావి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను
విశ్వవ్యాప్తం చేసిన ప్రజ్ఞాశాలి స్వామి వివేకానంద వర్ధంతి
సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు
#SwamiVivekananda
విప్లవంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన
పోరాటయోధుడు, మన్యం వీరుడు, స్వాతంత్య్ర
సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి
సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు
#AlluriSitaramaRajuJayanti
Received honourable @INCIndia president Shri Mallikarjun Kharge ji in Hyderabad, along with PCC president Shri Mahesh Kumar Goud garu and AICC state in-charge Ms Meenakshi Natarajan Ji.
#AICC president Shri @kharge ji will be presiding over the summit of the Congress Party Village Committees to be attended by panel heads and members at the Lal Bahadur Shastri Stadium tomorrow at 3 pm.
తెలంగాణ ఉద్యమానికి ఆనాటి పోరాట స్ఫూర్తి,
సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన
తొలి అమరుడు దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి
సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై
సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరా
యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి,
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం
కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచన
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం గారు
@revanth_anumula
రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం
16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనదే..
ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, అరుదైన గౌరవం కల్పించింది
రోశయ్య గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
నేడు లక్డీకాపూల్ లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
@revanth_anumula
ప్రపంచ దేశాలతో పోటీ పడేలా
30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ
వందేళ్ల అవసరాలకు సరిపడా ప్రణాళికలతో విజన్ డాక్యుమెంట్
'తెలంగాణ రైజింగ్ - 2047' పేరుతో డిసెంబర్ 9న దీనిని ఆవిష్కరిస్తాం
ఐటీ, ఫార్మా, బల్క్ డ్రగ్ ఉత్పత్తుల్లో దేశంలో నెం.1 గా హైదరాబాద్
మలబార్ గోల్డ్ నగల తయారీ కర్మాగారంతో ఇకపై బంగారు, వజ్రాభరణాల తయారీ, డిజైన్ లోనూ అగ్రస్థానంలో నిలవనుంది
- మలబార్ జెమ్స్ అండ్ జ్యుయలరీ తయారీ కర్మాగారం
ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula@Bmaheshgoud6666@OffDSB
తెలంగాణను ‘గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ’ గా తీర్చి దిద్దడానికి మా సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది
- దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు
@OffDSB
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి పర్యటన వివరాలు
ఉ.10 గంటలకు గాంధీ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు
ఉ.10.30 గంటలకు గాంధీభవన్ లో పీఏసీ సమావేశంలో పాల్గొంటారు
మ.12 గంటలకు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు
సా. 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ విజయభేరి సభలో పాల్గొంటారు
@kharge
'సామాజిక న్యాయ సమరభేరి' సభకు సర్వం సిద్ధం
సభకు ముఖ్య అతిధిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారి అధ్యక్షతన జరగనున్న సభ
సభకు దాదాపు 40 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా
దాదాపు 220 మంది కూర్చునేలా అతిపెద్ద వేదిక సిద్ధం
గ్రామాల నుంచి వచ్చే వారికి గాంధీభవన్ లో భోజన ఏర్పాట్లు
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సభలో దిశానిర్దేశం
@kharge@revanth_anumula@Bhatti_Mallu@Bmaheshgoud6666