బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?
కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో క��ంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా.
పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
@TelanganaDGP
Miru help cheyaka poyina parle kanisam evaru ayina help chesi vallu vunte vallaki share cheyandi bro...🥺
Ha papa situation 😭
Evariki ha kastam ra kudadhu...🥺
contact no : 9573471810 ,7993416683
@naralokesh@RamMNK@actor_Nikhil@Kiran_Abbavaram#SaveDeekshitha 🥺♥️
Very Very Emergency 😭😭😭
పాప వేడి నీళ్లలో పడిపోయింది..
Name : Ambati Saranya
Blood group : O Negative
Units : 2
Location : Mangalagiri Aims
Contact : 6303327678
Champions ⭐️⭐️⭐️ Phenomenal win for Team India in Ahmedabad. Absolutely no match for the explosive cricket played by us throughout the tournament. Brilliant character shown by the boys to keep fighting in tough situations and become world champions once again. Congratulations to all the players and all the members of the management for achieving this feat. Jai Hind 🇮🇳❤️
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గారి మాతృమూర్తి, దివంగత మహానటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారి దశదినకర్మలో పాల్గొని, వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, అల్లు అ���వింద్, @alluarjun గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.