jeep lo oka seat kaali petti army ni teeskochaka, this scene… those cuts, frames, hero screen presence, showing all villains, that music.. complete madness.. neel, rebel & basrur is a DEADLY combination🙏🏻
WTF 🤯 is it Real??
Ntr's original name "Mohhamadh Shareef Rasool" Anta
inni days just for Troll ankunna but Fact adhe ani antunnaru 😷😷....
Original Documents emaina pettu anna prove chedham @tarak9999
సెక్యులరిజం పేరుతో పిల్లల విశ్వాసాలను అవమానించే హక్కు ఎవరికీ లేదు. పాఠశాలలో ప్రతి బిడ్డ గౌరవంగా, భయం లేకుండా చదువుకోవాలి.
స్కూళ్లలో కొంతమంది టీచర్లు సనాతన ధర్మంపై కోపంతో పిల్లలకు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా,
మన సంస్కృతికి వ్యతిరేకంగా,అయోధ్య శ్రీరాముడికి వ్యతిరేకంగా పాఠాలు చెబుతున్నారంటే సమాజం ఎటు వెళ్తోందో ఆలోచించాలి.
చిన్నప్పటి నుంచే పిల్లల మనసులను మార్చాలని చూస్తున్న ఇలాంటి ఆలోచనలను, ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ గమనించాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు స్కూల్లో ఏమి బోధిస్తున్నారు, వారితో టీచర్లు ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాలపై అప్రమత్తంగా ఉండాలి.
ఒక పాఠశాలలో విద్యార్థులను బొట్టు, కంకణాలు, రాఖీలు, మెడలో ధరించే కండువాలు తీసేయమని బలవంతం చేస్తున్నారంటూ ఈరోజు ఫిర్యాదులు అందాయి. వెంటనే పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించాం.
చిన్నపిల్లలతో ఇలాంటి వ్యవహారం వారి మనసులపై ప్రభావం చూపుతుంది.
తప్పు చేసాము అని ఒప్పుకున్న టీచర్లను తొలగించాలని యాజమాన్యానికి స్పష్టంగా చెప్పాం. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాం.
తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలలో ఏమి నేర్చుకుంటున్నారు, వారితో ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయాలపై శ్రద్ధ వహించాలి. విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఫిర్యాదులను పరిశీలించి, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి.
చదువు పేరుతో పిల్లల గౌరవాన్ని దెబ్బతీయడాన్ని సహించం.
ఏమండీ అల్లు శిరీష్ గారు,
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గణేష్ నవరాత్రుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోందని మీరు భావిస్తే, అది అర్థం చేసుకోగలం.
కానీ కోకాపేట్ చౌరస్తాలో ఉన్న మీ అల్లు థియేటర్ వల్ల మేము ప్రతిరోజూ ట్రాఫిక్, రద్దీతో ఇబ్బందులు పడుతున్నాం.
అందుకే మా చిన్న విజ్ఞప్తి — మీరు కూడా ఉదయం థియేటర్ నడిపించి, సాయంత్రం వేళల్లో కొంత సమయం మూసివేస్తే బాగుంటుంది.
ఒక్కరోజు వచ్చే పండుగను అర్థం చేసుకున్నట్టే, ప్రతిరోజూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. 🙏
#ganeshnimarjanam #allutheatre
#Kalki2898AD team planning to resume the shoot from October 3rd week and Prabhas going to join the same schedule with other important star cast till month end.