గుర్రపు డెక్క.. తెస్తోంది లెక్క
వ్యర్థానికి అర్థం చెబుతూ, చెత్త నుంచి సంపద సృష్టించే సీఎం చంద్రబాబు గారి మరో దార్శనిక ఆలోచన విజయగాథ ఇది. కాలువలు, చెరువుల్లో పెరిగే కలుపు మొక్క గుర్రపుడెక్కతో ఎన్నో ఇబ్బందులు. వీటిని తొలగించేందుకు వ్యయప్రయాసలు. సీఎం చంద్రబాబు గారి ఆలోచనతో ఇప్పుడు గుర్రపు డెక్క తొలగింపు కోసం వ్యయం లేదు. తొలగించిన గుర్రపుడెక్కతో అందమైన బుట్టలు, అల్లికలు సాధ్యమవుతున్నాయి. ఇవి తయారు చేస్తూ డ్వాక్రా మహిళలు ఉపాధి పొందుతున్నారు. బంటుమిల్లి మండలం, లేళ్లపాలెంలో గుర్రపుడెక్క నుంచి లెక్క సంపాదిస్తున్న మహిళల స్ఫూర్తివంతమైన కథనం..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Sir/ Madam,
Hold a review meeting regarding epidemic preparedness to Khairathabad Zone and Golkonda zone Entomology staff at Zonal office. Khairathabad.