ఇదండీ వరస... మనవరకు వచ్చేసరికి 65 ఏళ్ళు చాలా ముందుగా రిటైర్మెంట్ అనిపిస్తుంది కదా ?
మరి మీకు ముందు రిటైర్ అయ్యిన CJI లు అప్పుడు అనిపించలేదా ?
మీ ముందు CJI ఎప్పుడు రిటైర్ అగుతారా అని ఎదురు , ఇప్పుడు ఏమో బ్రతికినన్నాళ్ళు నేనే ఉంటె బాగుండు.. రాజ్యాంగాన్ని మార్చేస్తే పోలా ???