@AitheyEntii@urstrulyMahesh Vanga - reality lo ledhu cops undada edi m logic antaru
Lokesh- loki gadu gangster baga testhadu me odiki set kavu ani teyaledhu antaru
Pov : different director ni try cheyali like mollywood directors like valatho colob best
Q8. What industry-leading camera setup powers the Samsung Galaxy S25 Ultra’s stunning photography?
A. 200MP Camera with AI ProVisual Engine
B. 100MP Camera with AI ProVisual Engine
#winGalaxyS25Ultra#GalaxyS25UltraAt84999
కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
మంథని నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఆదివారం ఎర్రవెల్లికి చేరుకుని కేసీఆర్ గారిని ఆయన నివాసంలో కలుసుకున్న యువకులు బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్, మంథని బెన్నిపాల్.
తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తమ అభిమాన నేత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బలపడుతున్నదని వారు తెలిపారు.
ఈ మేరకు ఇప్పటికే పలు సందర్భాల్లో పాదయాత్రలు, దీక్షల ద్వారా కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో మరో ముగ్గురు యువకులు మంథని నుంచి పాదయాత్ర చేస్తూ ఆదివారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.
తెలంగాణ ప్రగతిని సాధించిన కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి గాడిలో పడుతుందని, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తెలంగాణ యువతకు అవకాశాలు మెరుగవుతాయని పాదయాత్ర చేసిన ముగ్గురు యువకులు మంథని బెన్నిపాల్, బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్ తెలిపారు.
మంథని నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ యువ కార్యకర్తలను కేసీఆర్ గారు సాదరంగా ఆహ్వానించి, వారితో కాసేపు ముచ్చటించారు. తనపై వారు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడమే కాకుండా, అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నదనే విషయాన్ని ప్రజలు గ్రహించారని వారు తెలిపారు. తమ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో తమకు ఎదురైన అనుభవాలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
కేసీఆర్ పాలనలో తాము అనుభవించిన పాలనా ఫలితాలను రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయి తాము ఏమి కోల్పోయామో అర్థం చేసుకున్నారని వారు తెలిపారు.
మంథనితో పాటు రాష్ట్ర ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారినే తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ఖాయమని పాదయాత్ర చేసిన యువకులు పేర్కొన్నారు.
Q6. Which Galaxy AI feature of the Galaxy S25 Ultra removes unwanted sounds from your videos?
A. Video Gamer
B. Audio Eraser
#winGalaxyS25Ultra#GalaxyS25UltraAt84999
Q2. Which color variant of the Samsung Galaxy S25 Ultra would you want to win?
A. Titanium Silverblue
B. Titanium Black
C. Titanium Gray
D. Titanium Whitesilver
#winGalaxyS25Ultra#GalaxyS25UltraAt84999#Samsung