#Barrelakka పై దాడి దారుణం ...
వేల కోట్ల దోపిడీ ...
బెదిరింపు రాజకీయాలతో వేల ఎకరాల ఎస్టేట్స్ ...
కుల కంపు ఆధిపత్యం ....
అహంకార అధికార విచ్చలవిడి తనం ఉన్నవాళ్లు మాత్రమే పోటీ చేయాలా ? ఎన్నికల్లో ?...
ప్రజలు తిరగబడ్డ రోజు మీరు పుట్టగతులు లేకుండా పోతారు రా.......
@ECI Shoud take immidiate action against Criminals who attacked on Sireesha ....
సిర్పూర్ గడ్డను విచ్చలవిడిగా దోచుకున్న కోనేరు కోనప్పను తరిమేసిన తెనుగుపల్లి గ్రామస్తులకు జేజేలు🙏 నవంబరు 30 నాడు కోనప్ప మాఫియాను తెలంగాణ ప్రజలు వెలివేయబోతున్నరు👊
దీపావళి శభాకాంక్షలు🪔
దీపావళి దీపం అంటే..జ్ఞానానికి ప్రాణానికి సంకేతం బుద్ధ భగవనుడు తనశిష్యులతో 18 సంవత్సరాలు తర్వాత కపిలవస్తు రాజ్యానికి తిరిగి వస్తున్న సంద��్భంగా అక్కడి ప్రజలు వెలిగించిన దీపాలతో పలికిన స్వాగతమే..ఈ దీపావళిపచ్చని పర్యవరనని కాపాడుదాం!
కాలుష్యాన్ని నిర్మిద్దాం.!!
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో అల్ పొలిటికల్ ప్రెస్ మీట్ లొ పాల్గొన్నా జిల్లా కమిటి సభ్యులు రాగిరి జనేశ్వర్, ఉప్పల్ అసెంబ్లీ అద్యక్షుల
గoదమల్ల శ్రీనివాస్ ఉప్పల్ అసెంబ్లీ కార్యదర్శి గండికోట లక్ష్మణ్ పాల్గొన్నారు
విజయాలను చేకూర్చే ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం పాడిపంటలతో పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
మీ
గందమల్ల శ్రీనివాస్
ఉప్పల��� నియోజకవర్గ అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ
కన్న తల్లికి అన్నం పెట్టనోడు...పిన తల్లికి బంగారు గాజులు చేపిస్త ఎనకట ఎవడో అన్నాడట.. వాడు బహుశా @KTRBRS లాంటోడే అయుంటడు
తొమ్మిది ఏళ్లు అధికారంలో ఉండి @TSPSCofficial జాబ్ క్యాలెండర్ ప్రకటించలేనోడు,లక్ష ఉద్యోగాలు కూడా సరిగా భర్తీ చేయలేనోడు, తన P.A ను మధ్యవర్తిగా పెట్టి 16 పేపర్లు లీకు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నోడు, 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినోడు #BRS పార్టీకి మూడోసారి అధికారం ఇస్తే, #TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాడట!!!🤣
నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాడట!!
ఇంతకంటే దిగజారుడు మాటలు, నీచ రాజకీయాలు మరెక్కడా ఉండవు. జనార్దన రె��్డి ని రక్షిస్తున్నదెవరు?
నిరుద్యోగ యువకుల్లారా!
ఎన్నికల ముందు "ఓట్ల" కోసం #KCR,#KTR ఇచ్చే మోసపూరిత హామీలు, ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలను నమ్మకండి. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో వీళ్లకు ఓటుతో బుద్ధి చెప్పి,కల్వకుంట్ల "గడీల" పాలనకు చరమగీతం పాడుదాం!
ఏనుగుకు ఓటేసి మన బహుజన రాజ్యం(విద్యార్థి-యువజన రాజ్యం) స్థాపించుకుందాం.
#VR99
#KCRFailedTelangana
#KTRTheLier
తెలంగాణ భావితరాల భవిష్యత్తుకు బలమైన పునాది వేసి, కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మార్చనున్న బీయస్పీ మేనిఫెస్టో రేపే విడుదల. రండి మన కలల ప్రపంచాన్ని మనమే సృష్టించుకుందాం✊
77 సం.లు తెలుగు రాష్ట్రాలను ఆధిపత్య కులాల కాంగ్రేసు, తెలుగుదేశం, వైసీపీ, తెరాసలే పరిపాలించినవి. వీళ్లకు అమాయకంగా ఓట్లేసిన ప్రజలు అందరూ బహుజనులే(SC/ST/BC/Minorities). కానీ తెలుగు గడ్డ పై టాప్-20 కుబేరుల లిస్టు ఒకసారి చూడండి. అందరూ రెడ్డి-రాజు-కమ్మ-వెలమ కులాలకు చెందిన ధనికులే. టాప్ 100 చూసినా వాళ్లే ఉంటరు!
మరి ఈ దొరల పాలనలో 99% మనమెక్కడున్నం?
వీళ్ల రూ.500/- రాయితీ, బతుకమ్మ చీరల స్కీంల వద్ద లబ్దిదారులుగా ఉన్నం, అక్రమ కేసుల్లో నిందిత��లమైనం, స్టేషన్లలో రౌడీ షీటర్లమైనం, జైళ్లలో ఖైధీలమైనం, వీళ్ల కంపెనీల్లో కూలీలమైనం…!
అసలు ఈ కుబేరులకున్నదేంటి? మనకు లేనిది ఏంది??? రోజు రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నా మనకు లక్ష్మీ కటాక్షం లేదు! కానీ ఈ దొరలు మనమిచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తరతరాలు తిన్న తరగని ఆస్తిని సంపాయించుకున్నరు.
అందుకే ఈ అపర కుబేరుల జాబితాల్లో మన బహుజన బిడ్డలుండాలంటే #BSP కి ఒక్క సారి అవకాశమివ్వండి. నేను చేసి చూపిస్తా👊 I have a plan. Pl give us a chance.