Early talk కి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ కి సంబంధం లేదు.
Unanimous పాజిటివ్ టర్న్ తీసుకుంది 👌
Content is the king 👍
మేకర్స్ హానెస్ట్ గా తీసారు- జనాలు ఆదరిస్తున్నారు.
#Ranabaali is a BLOCKBUSTER 🤘 #VijayDeverakonda
గత స్థానిక ఎన్నికలకి ముగ్గురు పిల్లలు ఉన్న వారు అనర్హులు అనే రూల్ ఉండటం మూలంగా అవకాశం లేక వేరే అభ్యర్థి కీ మద్దతుగా నిలబడి వారి ప్రచారం కొరకు అయ్యిన ఖర్చులు మరియు డివిజన్ మొత్తం ఇంటింటి ప్రచారం నేనే చేశాను. ఈసారి మా డివిజన్ SC జనరల్ అయ్యింది. మాఇంటి నుండే మావారిని పోటీ పెట్టి గెలవాలి అనుకుంటున్నాను @PawanKalyan గారు అవకాశం కల్పిస్తే కూటమి సహకారం తో..
అప్పుడు ఆ ప్రచారం తరువాత ఆ ఎన్నికలు తరువాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో మాటల్లో చెప్పలేనిది.. ఈసారి ఏ పార్టీ అయిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీ చేయగలిగే వాతావరణం కల్పించిన కూటమి ప్రభుత్వం కీ కృతజ్ఞతలు 🙏