#రేవూరి_ప్రకాష్_రెడ్���ి...🔥
1994, 1999. 2009 మూడు సార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 లో ఉమ్మడి రాష్ట్రంలో PAC ఛైర్మెన్ గా పనిచేసిన సీనియర్ నేత.. 2023లో పరకాల నుంచి 4వ సారి ఎన్నికయ్యారు.. ✅
ఇంతటి అనుభవం ఉన్న నేతను గురించి అనుచితంగా మాట్లాడడం సభ్యత కాదు. ఏ రోజు కూడా ఎలాంటి వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న దాఖలాలు లేవు. ఆధిపత్య రాజకీయాలకోసం నిందలు వేయడం సమంజసం కాదు..‼️👍
CM Revanth Reddy Instructed Education Department Officers to Send Intermediate Examination Hall tickets Directly To the Parents Whatsapp Number
We All Know How Private Mafia Behaves Before Examinations
This is a Master Stroke.
Humbly thank Hon’ble CM Shri Revanth Reddy Garu and Transport Minister Shri Ponnam Prabhakar Garu for appointing me as a State Transport Authority Member for Telangana.
With your trust and blessings, I will work with full commitment towards transparent and people-centric transport governance.
@revanth_anumula@Ponnam_INC 🙏