देखा एक दलित के लिखे हुए सविधान की ताक़त ॥
आज दलितों को अपनी जाति पर गर्व होना चाहिये
इस लिए बाबा साहेब भीम राव अंबेडकर कहते है
शिक्षा शेरनी का दूध है जो पिएगा वो दहाड़े मारेगा ॥
जय हिन्द जय भीम ॥ जय संविधान ।
दलित समाज को भूलने की आदत है!
रोहित बेमुला की मौत पर बहन
@Mayawati
जी की संसद में शिक्षा मंत्री स्मृत ईरानी से बहस हो गई।
रोहित बेमुला, शब्बीरपुर दंगा, ऊना कांड
को लेकर इस्तीफा दे दिया था।
उसकी मां को 10 लाख दिए।
फिर भी
कांग्रेस सपा आप किसी ने एक शब्द नहीं बोला याद रहे।
ఒక పాత్రికేయుడు 69000 ఉపాధ్యాయ నియామకాల కోసం పోరాడుతున్న ఓ విద్యార్థినిని, "మీకు బహెన్జీ ఎలా న్యాయం చేస్తారు?" అని ప్రశ్నించగా, ఆమె "మాకు ఆదరణీయ బహెన్ కుమారి మాయావతి గారు తప్ప మరే నాయకుడూ న్యాయం చేయలేరు. మాకు న్యాయం జరుగుతుందనే ఆశ ఆమెపైనే ఉంది" అని సమాధానమిచ్చింది.
ఉ��్తరప్రదేశ్లో 69000 ఉపాధ్యాయ నియామకాల అభ్యర్థులు, ముఖ్యంగా యువ విద్యార్థులు, తమకు న్యాయం జరుగుతుందనే ఆశను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి ఆదరణీయ బహెన్ కుమారి మాయావతి గారిపైనే పెట్టుకున్నారు.
జై భీమ్!
జై భారత్!
జై రాజ్యాంగం!
జై బీఎస్పీ!
లక్నో: సమస్య పరిష్కారం కోసం బీఎస్పీ సుప్ర���మో మాయావతిని ఆశ్రయించిన 69,000 ఉపాధ్యాయ నియామక అభ్యర్థులు
లక్నోలోని బెహెంజీ నివాసానికి 69,000 ఉపాధ్యాయ నియామక అభ్యర్థులు చేరుకుని తమ సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వద్ద జోక్యం చేసుకోవాలని మాయావతిని అభ్యర్థులు కోరుతున్నారు.
A female student alleges that police called her a “prostitute,” threatened to strip and beat her inside a police station and assaulted her so severely that her ear started bleeding.
Where are the Women’s Commission and Human Rights Commission? Will they act, or remain silent ?
The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police.
Responsible police officer should be dismissed.
देखो प्रदर्शन इसे कहते हैं बस झंडा के नीच��� हजारों की संख्या में लोग आ जाते हैं उस झंडे का नाम है 👉 हांथी छाप
बहुजन समाज पार्टी का नीला सैलाब देख लो पंजाब की सरकार के खिलाफ
మహా అమాయకురాలు…. పరమ సాధ్వి….. రెక్��ాడితే కానీ డొక్కాడని నిత్య శ్రామికురాలు మాతా కాదంబరీ జత్వాని అమ్మవారి గా మనకి పరిచయం చేసిన కుల పిచ్చి మీడియా ABN, ఈనాడు, TV5 , మహా న్యూస్ ల కోసం రేపు వీడియోచేస్తా
ఇది ఒక తెలంగాణా ముస్లిం సోదరుడు
ఇచ్చిన సజీవ సాక్ష్యం
లక్నో లో అక్టోబర్ 9 2025 లో BSP ఒక సభ పెడితే తాను చూసిన జనసందేహాన్ని చూస్తు
ఉప్పొంగుతూ మాట్లాడిన మాటలు
BSP అనేది ఈ దేశానికీ వెన్నుముక దానిని
బలంగా నడిపిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలను
చైతన్యం చేస్తున్న యూపీ BSP కార్యకర్తల్లా
ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం మీ స్ఫూర్తిని
మాలో ���ింపుకోవడం తప్ప 🔥
#BSP