"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
#NBK @ #SYG Sets 👌🏻
#NandamuriBalakrishna made a surprise visit to shoot of #SYG and warmly interacted with #SaiDurghaTej and the entire unit.
Surprised by the makers' unwavering belief, the film's grand cinematic canvas, and the dedication of every department, he conveyed his warm wishes and blessed the team.
@SriVerse01 విశ్వంభర సినిమా రిలీజ్ కు
సినిమా కష్టాలు చాలా ఉన్నాయి..
ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ సమస్యలు ఈ సినిమా రిలీజ్ అవటానికి అవరోధం... దాదాపు 150 కోట్లు కు పైగా అప్పుల్లో నిర్మాతలు.... ఎప్పటినుంచో వేచి ఉన్న బాకీ దారులు అందరూ ఇప్పుడు ఎటాక్ చేయబోతున్నారు
36 వసంతాల నటసింహా యువరత్న నందమూరి #బాలకృష్ణ నటించిన #ముద్దులమేనల్లుడు#నరసరావుపేట లో చాలా అరుదైన రికార్డ్
2 వారాలకు గ్రాస్ 2,00,061/- షేర్ 1.60L
హైలైట్ కేవలం 2 వారాలకే (ఫిక్సెడ్ to ప్రాఫిట్)
విడుదల 07/07/1880
Actor #SivaKrishna Questions Why #PrakashRaj is not being banned from Telugu film industry?
"వాడు ఇది వరకు ఇలానే ఒక జాతి గురించి తప్పుగా మాట్లాడితే Ban చేసాం...ఇంటికి వచ్చి అడుక్కున్నాడు వదిలెయ్యండి అని...అలాంటోడు ఈరోజు హిందూ మతం మీద ఇన్ని Negative Comments చేస్తుంటే ఎందుకు silent గా ఉన్నారు...వాడిని Ban చెయ్యాలి సినిమాల నుంచి"
ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ... ఈ దేశం పైనే విషం చిమ్మే వాళ్ళను ఏమనాలి? 😡
స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి మీద, మన దేవుళ్ల మీద బురద చల్లడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మద్దతుగా నిలుస్తారు, కానీ రేయింబవళ్లు మనల్ని కాపాడే ఆర్మీని మాత్రం విమర్శిస్తారు.
👉 భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో
👉 S గోపాల్ రెడ్డి గారు నిర్మాతగా
👉 కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో
👉 యువ రత్న హీరోగా నిర్మించిన 5 వా చిత్రం
#MuddulaMenalludu#ముద్దులమేనల్లుడు (07-07-1990)
చిత్రానికి 36 వసంతములు
విడుదలైన థియేటర్లు
హైదరాబాద్ సప్తగిరి 49 రోజులు