బండి సంజయ్ గారు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ గారు, ఇప్పుడు కేంద్రంలో మంత్రి గారు. ఆయన ఇంటికి భోజనానికి వస్తే నేనేదో నవ్వుతా అన్నా ఎన్ని కేసులు? 'ఆ ఏం పెద్ద లేదు అబ్బా 107 కేసులు నావి' అన్నాడు. అంటే ఎంత కష్టపడ్డారు! ఎంత పోరాడారు! - @naralokesh
Chief Minister @revanth_anumula please listen to the people and solve their issues.
తండాలను గ్రామ పంచాయితీగా మార్చి అభివృద్ధి చేసిన అన్నాడు ఒకడు.
ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేనట్టు ఉంది.
Chinese propaganda machinery is getting exposed badly.
They got beaten by the Indian Army on the border, and now their CCP bots are getting beaten by Indians on Twitter.
Watch this satisfying throwback.
S.I.R ముస్లింలందరి ఓట్లు తోలగిస్తుందని విషప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి S.I.R పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఓట్లను మరియు దోంగ ఓట్లను మాత్రమే తోలగిస్తుంది.
SHOCKER - Mob led by Jahangir Khan's wife targeted the Falta Police Station to FORCIBLY FREE TMC leader Jahangir Khan 🤯
Watch how WB police dispersed the mob within 10 seconds.
They forgot that this is Suvendu Adhikari Govt.
China is a paper tiger
Not only are its weapons ineffective, but its soldiers have also proven ineffective in actual combat situations
A small number of Indian Army soldiers beat back a crowd of PLA soldiers when they attempted to enter Indian territory in the Himalayan region.
@BRSparty నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు, బావుపేట రోడ్డే ప్రత్యక్ష సాక్ష్యం.
కరీంనగర్‌ను లండన్ చేస్తామని చెప్పి, ఈ దుస్థితికి తీసుకొచ్చారు కేసీఆర్.
మీ పాలనలో జరిగిన అవినీతికి, సాక్ష్యాలను మీరే చూపించినందుకు ధన్యవాదాలు.
బండి సంజయ్ బైటికి వస్తె ఏడుపు
నాలుగు రోజుల పాటు రాకపోతే ఏడుపే
KTR తిడితే ఏడుపు
హరీష్ రావు ను పరామర్శించడానికి పోతే ఏడుపు
రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే ఏడుపు
మాట్లాడకపోతే ఏడుపు
మీ బతుకంతా ఆయన మీద పడి ఏడుచుడేన రా @KTRBRS