@KTRBRS National health mission ఉద్యోగులు 10వ రోజు సమ్మే కొనసాగుతోంది NHMలో పని చేస్తున్న అందరిని రెగ్యులరైజేషన్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తు కరీంనగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు,జిల్లా ఆసుపత్రి, మాతా శిషు ఆసుపత్రి NHM ఉద్యోగులు సమ్మేకి దిగడం జరిగింది బిక్షాటన చేసి నిరసన తేలపటం
@KTRBRS 20సo||గా ఆరోగ్య శాఖ Loni జాతీయ ఆర��గ్య మిషన్లో(NHM)uphc లో పని చేస్తు చాలీ చాలనీ జీతంతో వెళ్ళదీస్తు గడుపుతున్న..కరోనా కాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసినప్పటికి ప్రభుత్వం గుర్తించకపోవటం చాల బాధకరo NHM లో పని చేస్తున్నా ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలి
@BRSHarish సమ్మే ధర్నాలు చేసినవాళ్లమే న్యాయం చేస్తా రా సార్..17.08.2023 రోజు NHM Labtechnicians అందరం మేవద్దకు వచ్చాము kalisi matladamu me meeda unna nammakamtho memu dharnalu sammelu cheyakunda unnamu Mari ma పరిస్థితి ఏంటి సార్
Good news for aspiring Multi Purpose Health Assistants - MPAH(F)s !
Hon’ble CM Shri KCR garu directed to increase Age limit from 44 to 49.
Vacancies increased from 1,520 to 1,666. Service weightage increased from 20 marks to 30 marks for MPHA (F) recruitment through MHSRB.
This move will further strengthen primary healthcare delivery and fulfill staff aspirations in tune to the aspirations of #AarogyaTelangana
ఆరోగ్యశాఖలో NHM LABTECHNICIANS..హెచ్ఐవి, టిబి..లాంటి వ్యాధుల నిర్మూలనతో పాటూ..
మా ప్రాణాలను మా కుటుంబాన్ని లెక్క చేయకుండ కరోనా మహమ్మరిని సైనికుడిలా తరిమి కొట్టినము
ఇంకా ఎంత పెద్ద వ్యాధులు వచ్చిన ఎదురుకొంటo
కానీ మాకు భవిష్యత్తు భరోసా ఉద్యోగభద్రత..ఉండాలి కదా సార్@BRSHarish@KTRBRS
ఆరోగ్యశాఖలో NHM LABTECHNICIANS..హెచ్ఐవి, టిబి..లాంటి వ్యాధుల నిర్మూలనతో పాటూ..
మా ప్రాణాలను మా కుటుంబాన్ని లెక్క చేయకుండ కరోనా మహమ్మరిని సైనికుడిలా తరిమి కొట్టినము
ఇంకా ఎంత పెద్ద వ్యాధులు వచ్చిన ఎదురుకొంటo
కానీ మాకు భవిష్యత్తు భరోసా ఉ���్యోగభద్రత..ఉండాలి కదా సార్@BRSHarish@KTRBRS