@RayapatiAruna ఎన్టీఆర్ గారి మీద మీమ్స్ వేసి ట్రోల్స్ చేసిన సినిమాలు మైమరిచిపోయి ఆనందంగా చూస అని ట్వీట్ చేసి రెచ్చగొట్టడం కరెక్ట్ … కూటమి ధర్మం మరచి మీ కాబోయే మాజీ నేత బాలినేని కరపత్రాలు పంచితే కరెక్ట్ .. అది ప్రశ్నిస్తే మాత్రం కూటమి ధర్మం మరచినట్టా కాబోయే సత్తెనపల్లి ఇంచార్జ్ గారు ?
వాడేదో కేసు ల నుంచి వాడ్ని , వాడి కొడుకు ని కాపాడుకోసం @JanaSenaParty లోకి వస్తే …
ఈ సైనిక్స్ ఏందో… పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని అయినట్టు తెగ ఫీల్ అవుతున్నారు ?
@PRAVEENREDDYYCP ఆ మాత్రం భయం ఉండాలి లే ఆ పేరు అంటే … 151 తో బాగా బలిసి కొట్టూంటునోళ్లని 11 కి పరిమితం చేయడానికి సహాయం చేసిన పేరు అంటే ఇలానే ప్రతి దానికి తలుచుకొని భయపడాలి రెడ్డి తప్పదు!!
@JaiTDP@ysjagan వాడు బాలినేని లాంటి వాళ్ళని చాప కింద నీరులా చేర్చి రాజకీయం చేస్తుంటే .. మీరు ఇంకా ఆత్మలు , గొడ్డళ్లు , పవన్న హ్యాండ్సమ్ అనుకుంటా పనికి మాలిన రాజకీయం చేస్తున్నారు ..
ఇప్పుడు అభిమానుల, కార్యకర్తల మాటలు పట్టించుకోక పోతే .. 2029 లో మూల్యం చెల్లిస్తారు !!
సినిమా మీద నో మెగా ఫ్యామిలీ మీదనో ద్వేషం ఉండి ఉంటే .. టీడీపీ అభిమానులు పెద్ది మీదనే చేసేటోళ్లు బ్రో .. ఇక్కడ స్పూఫ్ చేయడం కూడా చాలా చాలా చిన్న విషయం .. దాన్ని తెలివి గా గుంట నక్కలెక్క వారం ముందే తిప్పిన్రు కదా అది ప్రాబ్లెమ్
ఒక్కసారి ఇట్లనే చిరంజీవి కి చేస్తే ఇట్లనే రియాక్ట్ అయ్యేటోళ్ల మీరు ?
@TeluguScribe దాంట్ల గమ్మత్తు ఎం ఉంది పింకీ .. రెండు ఒక్కటే పార్టీ
1. వైకాపా ఆంధ్ర బ్రాంచ్
2. భారాస తెలంగాణ బ్రాంచ్
ఏందో కొత్త అయినట్టు లేపుతున్నావ్ మా రామన్న ని 🤷♂️
@PRAVEENREDDYYCP ఇట్లనే సంతోషపడు రెడ్డి కానీ చిన్న కరెక్షన్ .. మనోడు జనసేన అభ్యర్థి కాదు 2029 వైకాపా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి .. bookmark చేసుకో కావాలి అంటే !!
@Viswa_Tweeetz వర్మ పవన్ కళ్యాణ్ మీద చేసిన ఒక్క విమర్శ చూపించు .. అక్కడ కేడర్ ఇబ్బంది మీద మాట్లాడాడు కానీ .. పవన్ కళ్యాణ్ అవినీతి చేశాడు , కబ్జా చేశాడు అని ఎక్కడ అన్నాడు ?
వర్మ ని, బాలినేని ని కంపేర్ చేస్తున్నావ్ చూడు 🤦♂️