జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు
ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఆయన భార్య, చిన్నపిల్లలు ఏడుస్తున్న తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని ఏపీ పోలీసులకు సహకరించడం దుర్మార్గం
తెలంగాణ జర్నలిస్ట్ ల అరెస్ట్ కు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదు
తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోము
వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలి.. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుంది
#Info
వెంకటేష్ - త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం' లో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవబోతోందని టాక్. దాదాపు 20 నిమిషాల ఎపిసోడ్ ఇది. ఇందుకోసం ట్రైన్ సెట్ వేశారు.
త్రివిక్రమ్ డైలాగ్ కామెడీ కంటే సెట్యువేషనల్ కామెడీకి ఈసారి పెద్ద పీట వేశార్ట. త్రివిక్రమ్ మేకింగ్, టేకింగ్, రైటింగ్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాయి.
#AdarsaKutumbam
#AK47
#Trivikram
#DARK !! Unbelievably conceived, written and executed!! Strongly recommend watching the original German version with English subtitles 👌👌👌 https://t.co/A8T5gE039r
Athadu
AVSR
Khaleja
Jalsa
S/o satyamurthy
Attarintiki daredi
A Aa
Julai
AVPL
Nuve nuve
Agnatavaasi
Guntur karam
Okka GKaram tappa prathi cinema Repeats lo chudochu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The greatest ever to direct @/trivikram
@GarudaO7@shamseewey Gambhir Achieved No 1 Rank in Tests danikana mundu only Dravid Gavaskar Sachin Vengsarkar ee achieved
GG also achieved No 1 in T20Is Infact he's the first Indian
And only one of 4 players to do so
(Virat Surya and Raina ) Are the other three