Telangana’s development can happen only with @narendramodi ji and that is clear from today’s meeting in Jagtial where Honourable PM Shri Narendra Modi ji got a massive response from people for a victory in upcoming elections. #LokasabhaElection2024.
#ModiAgain2024
(12-10-25)
Visited Madhukar’s family along with Bandi Sanjay garu & Sirpur MLA Dr. Harish Babu garu. called his death a Congress-driven murder and demanded arrests in 48 hrs—warning of statewide protest. @BJP4Telangana
Tragic News from Mancherial
BJP Mandal President Yeta Madhukar died by suicide in Nilwai, Vemanapalli Mandal.
He was reportedly pushed to this extreme step due to harassment and false cases filed by Congress leaders.
A dedicated party worker, Madhukar lost his life.@BJP4Telangana
Heartbreaking to hear about the loss of our karyakarta Yeta Madhukar from Neelvai, Mancherial.
Have spoken to local BJP leaders and police officials demanding strict action against culprits.
We faced harassment, jail, and false cases under the BRS regime - and now the same story continues under Congress. Our workers are being hounded, but let this be clear - no force can silence BJP karyakartas in fight for people.
We’ve fought Naxalites, governments, and intimidation even when we had no leaders to back us.
Now, with so many key leaders in @BJP4Telangana , no one should feel alone. I have been personally responding to requests from our karyakartas like many leaders in our party.
Reach out.
Stand up.
Fight on.
BJP is party of fighters.
We don’t surrender.
We rise stronger.
దేశమే దేవాలయం అన్న భావనతో దేశాన్ని విశ్వగురువుగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!💐💐💐
పెద్దపల్లి పార్లమెంట్ బీజేపి కంటెస్టెడ్ అభ్యర్ధి
*శ్రీనివాస్ గోమాసే గారు* #HappyBdayPMModi#Modiji@BJP4Telangana@BJP4India
సంపూర్ణ మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులేస్తూ, మీరందరూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, అక్కా చెల్లెళ్లకు, ఆడపడుచులకు, వీరమహిళలకు
రక్షాబంధన్ శుభాకాంక్షలు💐💐💐
పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ కంటెస్టెంట్ అభ్యర్థి
*శ్రీనివాస్ గోమాసే గారు*
#RakshaBandhan2025
రేపు .SPR గార్డెన్స్ కరీంనగర్ చౌరస్తా , లక్షెట్టిపేట్ లో...
జరగబోయే...
రైతు సమ్మేళనం
కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న..
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
*ఎన్. రాంచందర్ రావు గారికి*
శుభాకాంక్షలు💐💐💐
@N_RamchanderRao@BJP4Telangana
పోరాటానికి స్ఫూర్తిపేరు,నవతెలంగాణకు స్ఫూర్తిమీరు..🚩🚩🚩
కేంద్ర హోం సహాయక మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు
*శ్రీ బండి సంజయ్ గారికి* హృదయపూర్వక జన్మదిన
శుభాకాంక్షలు💐💐💐
@bandisanjay_bjp
పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ కాంటెస్ట్ అభ్యర్థి
*శ్రీనివాస్ గోమాసే గారు*
తండ్రిలోని మంచి తనాన్ని పునికిపుచ్చుకొని కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అడగ్గానే సాయం అందించే మంచి మనసున్న... మా ప్రియతమ నాయకులు సిర్పూర్ కాగజ్నగర్ శాసన సభ్యులు.
*పాల్వాయి హరీష్ బాబు గారికి* జన్మదిన శుభాకాంక్షలు💐💐💐
ఎంపీ-రాజ్యసభ ,బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
*శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐
మీ నాయకత్వం,
స్ఫూర్తిదాయకం మరియు మీ నిబద్ధత సాధికారతను అందిస్తుంది.
పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి కాంటెస్ట్ అభ్యర్థి
*శ్రీనివాస్ గోమాసే గారు* @drlaxmanbjp
ఈరోజు హైదరాబాదు లో కొత్తగా ఎన్నికైన బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రారావు గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు...💐
తెలియజేయడం జరిగింది.
పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ కంటెస్టెంట్ అభ్యర్థి
*శ్రీనివాస్ గోమాసే గారు*
@N_RamchanderRao@BJP4Telangana
భారతీయ జనతా పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ శాసనమండలి సభ్యులు
*శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి* హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐💐
పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి కంటెస్టెంట్ అభ్యర్థి
*శ్రీనివాస్ గోమాసే గారు* #bjptelangana@N_RamchanderRao
Welcome to Telangana , Shri Union Home Minister Shri Amit Shah Ji 💐to inaugurate the National Turmeric Board headquarters in Nizamabad, Telangana. @Arvindharmapuri@BJP4Telangana
కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ బిజెపి రాష్ట్ర రథసారధి
*శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి* జన్మదినోత్సవ సందర్భంగా మా ఆత్మీయ శుభాకాంక్షలు #Birthday@kishanreddybjp
తెలంగాణ ప్రజల ఆత్మ బంధువు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, పరిపాలన దక్షుడు, సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన సంకల్ప సిద్ధుడు, కార్యసాధకుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి*
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐