తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.
I wanted to share my success & happiness with you ❤️
So decided to share 1 crore from my #Kushi earnings with you. 100 families will be given 1 lac each!
Apply below. It would make me happy if it really helped someone.
https://t.co/Hx4nbXflW8
#SpreadingKushi ❤️
#DevaraFamily 🤗
పట్టణ సుందరీకరణలో భాగంగా ఆధునీకరించిన తెలంగాణ తల్లి చౌక్ ను ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న గారు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. లేజర్ కాంతులు, క్రాకర్స్ షో నడుమ ప్రధాన కూడలి ప్రారంభోత్సవం పండగ వాతావరణంలో సాగింది.
One of the Ancient famous Temple Sri Laxmi Narayana Swami at Jainath Vil&Mandl Adilabad Dist
@KTRTRS Sir, We requesting you please visit once Ancient temple at Jainath mandal it is been not moving development Works, this temple part of the Endowment @VSrinivasGoud
@tstdcofficial
ఆదిలాబాద్ పట్టణంలోని విద్యుత్ కాంతుల మధ్య వజ్రోత్సవం.. వైభవాన్ని రూపుదిద్దుకుంటుంది. సెంట్రల్ లైటింగ్ సిస్టం నూతన కాంతులు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.@KTRTRS @JoguRamannaTRS @Collector_ADB
జైనథ్ మండలంలో టిఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు..
ఈ కార్యక్రమానికి ర్యాలీగా బయలు దేరడం జరిగింది. చిన్న నుండి పెద్ద వరకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు జై కొడుతూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
#Adilabad#TRS
Dear Sir @tsrtcmdoffice @TSRTCHQ I am booked bus to travel Hyd to adb today 11 clock ⏰ am, and I am reached at 11 clock at my pickup point ,but bus not came it is delayed for one hour, how will wait this much of summer to wait ,,
HYDERABAD-ADILABAD Service No: 7931, 05-05-22
ఇదిగో.. నవ వైకుంఠం🕉️🚩
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృఢ సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మితమైన దివ్యధామం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం.
ఇంతటి మహా ఆలయాన్ని పునర్నిర్మించిన కేసీఆర్ గారి పేరు చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
#Yadadri
అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆదిలాబాద్ గురించి ప్రస్తావించిన మంత్రి శ్రీ కేటీఆర్ గారు.@KTRTRS @JoguRamannaTRS @SurukuntiSrini@deshsan1g
రూ. 150 కోట్లతో నిర్మించిన ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, రేడియాలజీ ల్యాబ్ ను మంత్రి @trsharish గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి @IKReddyAllola, ఎమ్మెల్యేలు @RBrao_MLA_TRS, @RekhaNaikTRS, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.