పోలీస్ vs న్యాయవాది
అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ
స్టేషన్ బెయిల్ ప్రక్రియ సందర్భంగా.. ఓ ఏఎస్ఐ, కానిస్టేబుల్ తమతో దురుసుగా ప్రవర్తించి దాడి చేశారన్న న్యాయవాది
ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తున్న మహిళా న్యాయవాదిపై కూడా దాడి చేసిన అధికారులు
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
తమిళనాడు రాష్ట్ర బీజేపీ సహ ఇన్చార్జ్గా నన్ను నియమిస్తూ, బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి మరియు జాతీయ నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, తమిళనాడు రాష్ట్రంలో పార్టీ విస్తరణకు మరియు బలోపేతానికి స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను.
#dkaruna #bjp #bjptamilnadu #bjp4india
BRICS Summit 2026 advances a farmer-centric agenda for resilient, inclusive & sustainable agriculture, strengthening cooperation in seeds, agroecology, digital innovation & trade. #BRICS2026@ChouhanShivraj@PIB_India@AgriGoI