Second Consecutive Gold in Javelin Throw for @Neeraj_chopra1 in the Asian Games. Congrats to him for this historic feat. This spectacular victory is the result of his dedication and years of training. May he keep scaling new heights of success. All the best to him.
తెలంగాణ ప్రభుత్వం DSC నోటీపీకేషన్ కేవలం 5వేల పోస్టులు వేసి తమకు తీవ్ర అన్యాయం చేసింది అని DSC అభ్యర్థులు తమ సమస్యల గురించి @JanaSenaParty నాయకులు @itsRamTalluri గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో శ్రీ @PawanKalyan గారు ఈరోజు సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధం కావాలని ఆయన నాయకులకు తెలిపారు. పోటీ చేసే నియోజకవర్గాలను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు, పార్టీ ముఖ్య నాయకులు శ్రీ @itsRamTalluri గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం గారు @PawanKalyan గారితో సమావేశం అయ్యారు.
#JSPTelangana
3)>>కు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులను గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇట్టి కార్యక్రమానికి ఆవునూరి రమేష్,శాలిగంటి శ్రీనివాస్, ఆవునూరి మనోజకుమార్, బగ్గని తిరుపతి పాల్గొన్నారు.*
2)>>జెండా వందనం కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ సైదల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం నాయకులు తన్నీరు మధుకర్ గారు జెండావందనము చేసి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది, స్వాతంత్ర్య భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైన రోజు సందర్భంగా, నాడు నిజాం కు
*ఈరోజు అనగా తేది 17-09-2023 రోజున తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్,జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గౌరవనీయులు రాదారం రాజలింగం ఆదేశాల మేరకు ఈరోజు ఐ బి చౌరస్తాలోని జనసేన పార్టీ జెండా దగ్గర జాతీయ పతాకం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సందర్బంగా మంచిర్యాల నియోజకవర్గం నుండి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అందువలన లక్సట్టిపేట మండల స్థాయి జనసేన పార్టీ ముఖ్య నాయకులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ సైదల శ్రీనివాస్, నాయకులు తన్నీరు మధుకర్,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జి సైదల. శ్రీనివాస్ గారిని కలిసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆవుల సాగర్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు అవునురి రమేష్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి విభాగం జాయింట్ సెక్రెటరీ మేకల పవన్ కళ్యాణ్,
Thank you Boss 🙏 Good Decision 👍 నేను ఇన్ని రోజులు నిర్ణయం తీసుకోలేదు ఈరోజు తీసుకున్నాను 2024లో జనసేన తెదేపా కలిసి ఎన్నికలకు వెళ్తాయి.. - Chief @PawanKalyan