@Theindiapostt Just saw the distance between New vishakapatnam airport to palasa is 147 km as Google maps. The distance may increase based on the land availability.
NPS just removed its worst feature. Almost nobody noticed because it happened quietly in December 2025 and the coverage was buried in regulatory language. A thread on what changed and the trap inside it.
Hello @tvsiqube, what kind of synchronisation in TVS connect app? Sometimes even after 2 days also doesn't show the information. Please do something in the application.
ఈ రోజు కాస్త పని ఉండి ఉప్పల్ నుండి ఎల్బీ స్టేడియం వరకు వెళ్లి వచ్చాను, మ్యాప్స్ ప్రకారం 5 ఫ్లై ఓవర్లు ఎక్కి దిగాను, అన్ని ఫ్లై ఓవర్ల కి సైడ్స్ మొత్తం మట్టి తో నిండి పోయింది.. దాదాపు అన్ని ఫ్లై ఓవర్ల మీద చెత్త బాగా ఉంది, బాటిల్స్, birthday cake boxes, daipers కూడా కనిపించాయి.🙏
@AshokReddyNLG రోజు నేను అటువైపు నుంచే ఆఫీస్ కి వెళ్లివస్తున్న. ఇక రాత్రి పూట బ్రిడ్జి కి రెండు వైపుల జనం గుమిగూడి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు, కొంతమంది లైట్ల మీద నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఇంకొంత మంది birthday అని cakes cut చేస్తున్నారు. ఇక జనం మరో హుస్సేన్ సాగర్ చేసే దాకా విడిపెట్టరు..
@DealsDhamaka నా పెళ్ళికి, గృహప్రవేశం కి వాళ్ళు వచ్చి చేసిన రచ్చ జీవితం లో మర్చిపోలేను. ఇలాంటి వీడియో/న్యూస్ చూసిన ప్రతిసారీ ఆ humilation గుర్తుకొస్తుంది.
@TeluguScribe E20 పెట్రోల్ వల్ల జరిగే నష్టాల మీద మీకున్న concern ఎవరికి లేదు, కానీ రాజ్యాంగం ప్రకారం పెట్రోల్ ని రాష్ట్ర ప్రభుత్వాలు ban చేయడం వీలు కాదు, దానికి కారణం, పెట్రోల్ ఉమ్మడి జాబితాలో ఉంది.
@InterferonEi@HMRLHydmetro@HiHyderabad@ApnaSecbad 3 బోగీలు 30 సెకండ్ల సమయంలో మొత్తం నిండిపోతుంది.. ఇంకో 30 సెకండ్ల లలో నిలబడటానికి కూడా స్థలం కూడా ఉండదు. మెట్రో ను బయో డైవర్సిటి వరకు extend చేసి, 6 బోగీలకు పెంచితే ఎంతోకొంత మేలు జరిగేది..
@InterferonEi@ApnaSecbad@HiHyderabad నిజంగా కూలి చేసే వారు రోజంతా కష్టపడి పని చేసి, తిని నిద్ర పోతాడేమో కానీ మనం logout చేసిన తర్వాత ఆఫీస్ నుంచి కాల్స్ రాకూడదు అని ఉంటాం అని tension పడుతూ నిద్ర పోతాం అని అన్నాడు, ఈ వీడియో చూడగానే ఎప్పుడో 2006 లో అనుకుంటా, అతను అన్న మాట గుర్తుకువచ్చింది.2/2.
@InterferonEi@ApnaSecbad@HiHyderabad Career కొత్తలో ఒకతను ఇలాగే, మనం కూలీలు రా, ఈ ఆఫీసులు ఏదో జైలు లాగా, ఊరికి దూరం గా ఉంటాయి, మనం రోజు వచ్చి రాళ్ళు కొట్టినట్టు, key board ని కొడతాం. 1/2
@TeluguScribe గుక్క పెట్టి ఏడుస్తున్నప్పుడు ఊపిరి సరిగా రాదు అని వెన్ను తట్టుతారు.. అంత చిన్న పిల్లాడికి హోమ్ వర్క్ చేయలేదు అని కొట్టడం ముమ్మాటికి తప్పే