గోనుపాడు గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
గోనుపాడు గ్రామంలో బోయ వాల్మీకి సోదరులందరూ కలిసి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ గారు హాజరయ్యారు.
వాల్మీకి మహర్షి పూజా కార్యక్రమం అనంతరం
జోగులాంబ గద్వాల. గద్వాల మండలంలోని గోనుపాడు గ్రామంలో ఘనంగా సద్దల బతుకమ్మ నిర్వహించడం జరిగింది జి రాములమ్మ సర్పంచ్ ఆధ్వర్యంలో ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాసులు గౌడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
గోనుపాడు గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
గోనుపాడు గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రద
గోనుపాడు గ్రామంలో పెన్షన్ల పరిశీలన
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి అధ్యక్షతన పెన్షన్ల వెరిఫికేషన్ నిర్వహించడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగా అడిషనల్ కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు గ్రామానికి విచ్చేసి పెన్షన్లను పరిశీలించడం జరిగింది.
గోనుపాడు గ్రామంలో VB-G RAM-Gకి సంబంధించి గ్రామసభ
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి G. రాములమ్మ గారి అధ్యక్షతన VB-G RAM-Gకి సంబంధించి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో VB-G RAM-Gలో చేపట్టాల్సిన పనులు మరియు వాటికి సంబంధించిన అంశాల గురించి గ్రామ ప్రజలకు వివరించడం
గోనుపాడు గ్రామంలో రిసోర్స్ మరియు సోషల్ మ్యాప్ ద్వారా కొత్త పనుల గుర్తింపు
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి అధ్యక్షతన సోషల్ మ్యాప్ మరియు రిసోర్స్ మ్యాప్ ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన కొత్త పనులను గుర్తించడం జరిగింది.
సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారు మాట్లాడుతూ:
గోనుపాడు గ్రామంలో అమ్మకు అక్షరమాల పరీక్ష
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి అధ్యక్షతన గ్రామంలోని మహిళలందరికీ అమ్మకు అక్షరమాల పరీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారు మాట్లాడుతూ, మహిళలు చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని, ప్రతి
🧹 గోనుపాడు గ్రామంలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం 🧹
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి అధ్యక్షతన ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారు, ఉపసర్పంచ్ సత్యమ్మ రాముడు గారు, మాజీ ఎంపిటిసి శీను
🇮🇳 గోనుపాడు గ్రామంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం 🇮🇳
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి అధ్యక్షతన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశభక్తి మరియు జాతీయ సమైక్యతను చాటుతూ కార్యక్రమాన్ని నిర్వహించార
గోనుపాడు గ్రామంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
గోనుపాడు గ్రామంలో సర్పంచ్ శ్రీమతి జి. రాములమ్మ గారి అధ్యక్షతన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది.
అనంతరం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ఘనంగా జరిగింది
గోనుపాడు గ్రామంలో పచ్చదనం వైపు అడుగులు.. ఘనంగా వన మహోత్సవం
గద్వాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 24(నలు దిక్కులు)
గోనుపాడు: పచ్చదనం పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతే లక్ష్యంగా గోనుపాడు గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జి. రాములమ్మ అధ్యక్షతన పాలిటెక్