From unknown to known..
Hardships to biggboss celebrity..
Her words, her actions, her efforts, her genuineness, her straitfarwardness, her fighting spirit, her clarity of thoughts, her strong wil power is inspiration to many.
#Ariyana#BiggBossTelugu4#AriyanaDeservesBB4Title
ఈరోజు విడుదలైన డిప్యూటీ E.O నోటిఫికేషన్ లో మొత్తం 24 పోస్టులకు గాను SC Group 3కి ఒక్క పోస్టు కూడా దక్కలేదు.
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ వలన గ్రూప్ 3 లోని మాల,మాల ఉపకులాలకు ఇక ఏ నోటిఫికేషన్ లోనైనా పోస్టులు రావడం గగనం. @Bhatti_Mallu@revanth_anumula@VivekVenkatswam#TGPSC#SCGroup3
అణగారిన కులాల కోసం కుల గణ న అంటూ..!
అగ్రకుల వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికా...?
కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేని చర్య
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
కుల గణన, భారత రాజ్యాంగం అనే ఆదర్శాలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి అనే "అగ్రకుల సామాజిక వర్గం" వ్యక్తిని ఎంపిక చేయడం అంటే... కాంగ్రెస్ పార్టీ తన సహజమైన అగ్రవర్ణ స్వభావాన్ని తిరిగి విజృంభించిందిగా BC,SC,ST - JAC భావిస్తుంది.
ఒక పక్క కుల గణ నతో దేశంలోని అణగారిన కులాలు అన్నింటిని సామాజికంగా ఉన్నతీకరిస్తామని చెబుతూ.. ఒక దేశ రాజ్యాంగం అమలు చేసే రాజ్యాంగబద్ధ పదవిని మళ్లీ అదే అగ్రవర్ణ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అని తెలంగాణ లో, దేశం లో మీకు ఎక్కడా అణగారిన కులాల న్యాయమూర్తులు కనిపించలేదా..? అని
" కాంగ్రెస్ ఇండియా కూటమి" ని BC,SC,ST -JAC గా ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం.
#VicePresidentialElection2025
#CongressParty
#SudarshanReddy
మీరు రాసే కథ, కవిత,పుస్తక విమర్శ,అనువాదం, వ్యాసం, విశ్లేషణ, పరిచయం, ప్రస్తుత పరిస్థితులకు మీ కామెంటరీ, ఇలా ఏదైనా పర్లేదు.. అది మీరు రాసింది అయితే చాలు.. మాకు పంపించండి. మేము చదివి, నచ్చితే.. తప్పకుండా మన వెబ్సైట్ లో దానిని ప్రచురణ చేస్తాము..
Mail us your Works..🩵🙏🏽