*జాబ్ మేళా కేవలం ఒక కార్యక్రమం కాదు ఒక నిరుద్యోగ కుటుంబం యొక్క బంగారు భవిష్యత్*. -
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*,
*ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి*
@UttamINC@uttampadmavathi @kodadjobmela
🏠 కోదాడ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.
210 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో మొదటి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అందజేశారు.