తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకపోవడం వలన నేడు కార్మికుల లోకం చాలా వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతి ఒక్క కార్మికుడు నిరాశకు గురి అవుతూ ... విమర్శలకు దారితీస్తుంది. ఇది నిజం ఇదే నిజం
@revanth_anumula అన్నా నమస్కారం మా ఆర్టీసీ కార్మికులను పట్టించుకోండి అన్న ప్రభుత్వంలో విలీనం మరియు యూనియన్ లను ప్రారంభించి మా కళ్ళల్లో ఆనందాలు చూడాలి అన్న.అది మీకే సాధ్యం అన్న
@revanth_anumula అన్న నమస్కారం మా ఆర్టీసి కార్మికుల ను పట్టించుకోండి అన్న అధికారుల టార్చర్లు బరించలేకపోటున్నము యూనియన్లు ఉండాలి అన్న.తక్షణమే యూనియన్ లకు అవకాశం ఇవ్వండి.అన్న.లేకపోతే ఈ టార్చర్ లకు గుండెపోటు అత్మహ త్యాలు జర్గుతాయి అన్న.అధికారులు ఇంకా బారసా తొత్తులుగా ఉన్నా రు.అన్న
@VenkatBalmoor అన్న నమస్కారం ఆర్టీసి కార్మికుల ను పట్టించుకోండి అన్న యూనియన్ లను స్టార్ట్ చెపియు అన్న.అధికారుల టా ర్చర్లు వశమవుటలేదు.తొందరగా చేపియాలి.అన్న