While members of his own party in the US Senate are voting against Trump, here in Hyderabad, a servile Chief Minister names a road after that warmonger. Moreover, he threatens to cause destruction just like Israel and America. Shame on you, @RahulGandhi
* యంత్రాలు తెలివైనప్పుడు మనుషులు ఎలా ఉండాలి?
* AI empathy నేర్చుకుంటుందా?
* AI రాస్తోంది. చిత్రాలు వేస్తోంది. మరి మనిషి creativityకి భవిష్యత్తు ఉందా?
* AI economyని ఎలా ఎదుర్కోవాలి?
* ఈ కాలంలో సాహిత్యం ఎందుకు అవసరం?
Only on 3tv Network
https://t.co/5uQ77zlree
భారతదేశ యోగక్షేమాలు హిందువుల చేతిలో ఉన్నై.
రండి.. రక్షించుకుందాం మన పారంపరిక ఔన్నత్యాన్ని!!
A must watch for Hindus!
Only on 3tv Network
https://t.co/OHJztdevIp
ఏడాది క్రితం #KCR ఫోన్ చేసిన్రు. తాండూరులో ఆయిల్ పామ్ ఎన్ని ఎకరాల్లో ఉంటది అన్నరు. 7-8 వందల ఎకరాలు అంటే, 30-40 వేల ఎకరాలకు పెంచాలె, రైతులతో, అధికారులతో చర్చించాలె, ప్రతిపక్షంలో ఉన్నమని రియాక్టివ్ పనులే చేయొద్దు అన్నరు. ఆయన సీఎం కాదు, నేను ఎమ్మెల్యే కాదు.
అట్లుంటది కేసీఆర్తో!
Why should we worry about @NatarajanINC when @RahulGandhi doesn't care!
He's happy continuing in power those screwing the @INCIndia left right centre in #Telangana. Rahul is clearly content with the kickbacks from Hyderabad.
తెలంగాణ అస్మిత పనికిరానిదన్న నెరేటివ్ బలంగా తోసుకొస్తున్నది. అస్తిత్వం సెంటిమెంట్ స్థాయికి దిగజారుతున్నది.
ఇప్పటికైనా మనం మేల్కొనాలి. ఈ జూన్ 2 ఎప్పటిలాంటిది కాదు; చావో రేవో తేల్చుకోవాల్సిన ప్రాముఖ్యం కలది!
https://t.co/vYV8m470gD