అమెరికాలో ఇండియా పరువు ఇలా కూడా తీస్తారా?
సెక్యూరిటీ రీజన్స్ వల్ల #OG మూవీ అన్ని షోలనూ #YorkCinemas క్యాన్సిల్ చేసింది . అమ్ముడుపోయిన టికెట్లకు రీఫండ్ ఇస్తాం, ప్రేక్షకుల సేఫ్టీని ఫణంగా పెట్టి మూవీని మాత్రం ప్రదర్శించలేం అని ఇలా ప్రకటన రిలీజ్ చేసింది.
అంతే కాదు.. OG డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన వాళ్లు సౌత్ ఏషియా మూవీ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే ఉద్దేశంతో టికెట్ సేల్స్ నంబర్లు ఫేక్‌గా పెంచమని ప్రెషర్ చేశారట. ఇది ఏపీ కాదు మీ పొలిటికల్ డ్రామాలు సాగించడానికీ అనేలా York Cinemas ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
PS: సినిమా ప్రదర్శించడానికి సేఫ్టీ రీజన్స్ అంటే..?
ప్రీ రిలీజ్ ఈవెంట్లో లీడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ లాగే ఆయన ఫ్యాన్స్ కూడా థియేటర్లకు కత్తులతో వస్తారేమో అని బహుశా భయపడినట్లున్నారు.. అందుకే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్.