ఫ్యాన్స్ తమ అభిమాన హీరో #NTR నుంచి ఎదురు చూసింది ఇదే… అన్ని వైపుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తోంది 💣🌋
వరల్డ్ బిల్డింగ్
క్యారెక్టర్ ఇంట్రోస్
లూగర్ టైటిల్ కార్డ్
డైలాగ్స్ & క్రూరత్వం
షర్ట్‌లెస్ సీన్
అన్నిటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు
ఇది కేవలం గ్లింప్స్‌కే ఈ స్థాయిలో ఊగిపోతున్నారు అంటే… రేపు థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు
#PrashanthNeel & #RaviBasrur ఎలివేషన్స్‌కు థియేటర్లలో మోత మామూలుగా ఉండదు 💥🐉
#DRAGON
#PeddiTrailer 🔥🔥
3:04 mins of PURE MASS BLAST 💥
#RamCharan in absolute MONSTER MODE 🦁🔥
Buchi Babu visuals + A. R. Rahman BGM = Goosebumps overload 🎶🔥
#Peddi
4 నిమిషాల 35 సెకండ్లు… కానీ ఇంపాక్ట్ మాత్రం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేలా ఉంటుందట 🔥💥
ఎన్టీఆర్‌ను కెరీర్లోనే మోస్ట్ వైలెంట్ & పవర్ఫుల్ అవతార్‌లో చూపించడానికి ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడనే టాక్ 👀❤️🔥
నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్, భారీ విజువల్స్ & గూస్బంప్స్ బీజీఎంతో ప్రతి ఫ్రేమ్ next level లో ఉండబోతుందట ⚡💣
ఇది కేవలం గ్లింప్స్ కాదు… ఇండియన్ సినిమా next mass benchmark కి మొదలయ్యే warning 🔥🐉
#NTRNeel
Biker movie high energy action entertainer. Hero performance strong ga undi, bike stunt scenes and background music highlight ga nilichayi. Screenplay engaging ga undi start nundi end varaku interest maintain chestundi. Youth ki baaga connect ayye thrilling ride.
#Biker