*కాంగ్రెస్ ఇచ్చిన హామీల తీరు...ఆహ నా పెళ్ళంట...సినిమా లో కోటా శ్రీనివాస్ సీను కు మించిపోయాయి అని శాసనమండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు*
విలీనానికి దూరంగా
విక్రయానికి దగ్గరగా
అధికారం కోసం
ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగిస్తాం అన్నారు
అధికారం దక్కిన తర్వాత
ఆర్టీసీని విక్రయించే దిశగా పావులు కదుపుతున్నారు
మేలుకో కార్మికా మేలుకో @KTR_News ,@BRSparty ,@KTRBRS
@SeriSubhash ఆకలి మీద కాదీ
తిరుగుబాటు
అన్యాయం మీద
నమ్మకం మీద కాదీ
తిరుగుబాటు
నమ్మి ఓడిన మోసం మీద
కుట్రలు
తెలంగాణకు కొత్త గాదు
ఓటమి తెలంగాణకు కాదు
అన్నీ ఎదుర్కొని
గెలిచి, నిలిచిన తెలంగాణ
కాలంబు రాగానే
కాటేసి తీరుతుంది
జై తెలంగాణ
ఆకలి మీద కాదీ
తిరుగుబాటు
అన్యాయం మీద
నమ్మకం మీద కాదీ
తిరుగుబాటు
నమ్మి ఓడిన మోసం మీద
కుట్రలు
తెలంగాణకు కొత్త గాదు
ఓటమి తెలంగాణకు కాదు
అన్నీ ఎదుర్కొని
గెలిచి, నిలిచిన తెలంగాణ
కాలంబు రాగానే
కాటేసి తీరుతుంది
జై తెలంగాణ
*ఈడీ విచారణ అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)గారిని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలియజేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు* @KTRBRS
స్వాతంత్ర్యం అంటే ఆకలి మంటలు లేని సమాజ నిర్మాణం, జీవనదుల ప్రవాహం, హరితోదయాల ఆహ్వానం, రైతు రాజుగా మన్నన పొందడం, ప్రజలందరి ముఖాలలో మందహాసం, భవిష్యత్తుపై భరోసా, తొణికిసలాడే ఆత్మవిశ్వాసం, రాగద్వేషాలు లేని రాజనీతిజ్ఞత, వెలుగుల వైపు ప్రస్థానం, ఆత్మగౌరవ కేతనం!
@KTRTRS Anna, your drive, ambition and focus are truly inspiring..I hope that this year continues to bring you success in all endeavours.. Wish you a very Happy Birthday..!!