రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని 2వ వార్డు ఎస్సీ బాలికల హాస్టల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. మన విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్యను అందించడం ద్వారా వారిని భవిష్యత్తులో ఉత్తమ ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే మన కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం మరియు ప్రధాన లక్ష్యం. గౌరవ ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దిశా నిర్దేశంలో విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలు అమలుచేస్తూ, నేటి బాలలను రేపటి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాము.
ఈ కార్యక్రమంలో నాతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, ఏఎంసీ చైర్మన్ శ్రీ అక్కల రిశ్వంత్ రాయ్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంక్షేమ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#Ramachandrapuram
#StudentKitDistribution
#APEducation #APGovt
#NaraLokesh #NDA
#EducationReforms
#StudentWelfare
#QualityEducation
#SCGirlsHostel
#FutureLeaders
#AndhraPradesh
#EmpoweringStudents
#VasamsettiSubash
#APLabourMinister
గౌ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి ద్వారా ఏర్పాటు చేసిన 20,000 రూపాయలు SAFTeam సభ్యుల చేతులమీదుగా బాధిత కుటుంబానికి అందచేయడం జరిగింది 🙏
#VasamsettiSubash#SAF#SAFTeam#AndhraPradesh
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణం ఎంతో బాధాకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ , వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
#Rip#Condolences#AndhraPradesh
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర సామాజిక, రాజకీయ రంగాలకు తీరని లోటు. కిర్లంపూడిలో ఆయన భౌతికకాయాన్ని నాతో పటు తోటి మంత్రి శ్రీ @kanduladurgesh గారు, కొత్తపేట శాసనసభ్యులు శ్రీ @BSatyanandaRao గారు , కాకినాడ టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ,కోనసీమ టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి గారు , కార్యదర్శి గంధంపల్లం రాజు గారు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు , టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు తో కలిసి ఘనంగా నివాళులర్పించాము. దశాబ్దాల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా కాపు సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన నిరంతర పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయం.
ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘకాలం నిబద్ధతతో ప్రజాసేవ చేసిన ఆయన జీవితం భావితరాలకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
#MudragadaPadmanabham
#RestInPeace
#VasamsettiSubash
#APPolitics #Tribute
#AndhraPradesh
కె.గంగవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి వెంటనే స్పందించాను. తక్షణ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశాను. అలాగే కాకినాడలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని నా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించాను. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నా బాధ్యత. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి గారు, జిల్లా టిడిపి కార్యదర్శి గంధం పల్లంరాజు గారు ,ఏఏంసి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ పాల్గొన్నారు.
#VasamsettiSubash
#Konaseema
#Ramachandrapuram
#PublicWelfare
#HealthcareSupport
#TDP #AndhraPradesh
#HelpingHands
#MedicalAid
#PeopleFirst
#APGovt
#ApLabourminister
రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలతో నూతన భవన ప్రారంభం. కార్మికులకు అత్యాధునిక సౌకర్యాల ఆసుపత్రి.
కార్మికుల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత
AP రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి #VasamsettiSubash గారు #ChandrababuNaidu#PawanKalyan#NaraLokesh