6 గ్యారెంటీల పేరిట మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని.. లేని పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పై తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని రేవంత్ రెడ్డిని హెచ్చరించిన తెలంగాణ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.@DrShilpa4Bjp గారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా మహిళలకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని.
తెలంగాణ మహిళలకు ప్రమాణం చేసిన అన్ని హామీలను నెరవేర్చాలని, 7 నెలలుగా మహిళలకు అందచేస్తానన్న సంక్షేమ పథకాల డబ్బును బకాయిలతో సహా చెల్లించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారు రే��ంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
@BJP4Telangana గ్యాస్ సిలిండర్ల రాయితీ కూడా మహిళ పేరుతో ఉంటేనే ఇస్తున్నారు,ఇంటియజమాని మగవారి పేరుతో ఉంటే ఇవ్వడంలేదు.తెల్లరేషన్ కార్డు ఉంటేచాలు అన్నారు,కానీ మళ్ళీ మహిళల పేరుతో ఉంటేనే అంటూ మెలి��పెట్టారు, వీళ్ల పథకాల అమలుకు సంబంధించిన కౌంటర్లు మండలకేంద్రంలో పనిచేస్తాయని చెప్పినా, ఎక్కడా తెరవలేదు.
@BJP4Telangana రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించి ఇన్నిరోజులు అయినా ఈరోజుకి కనీసం అప్లికేషన్లకే దిక్కలేదు
ఉన్న రేషన్ కార్డులను అప్డేట్ కూడా చెయ్యడంలేదు. మహిళలకు 2,500 ఇస్తామని చెప్పినా ఎక్కడాఇవ్వలేదు. పథకాల అమలు మాటేమోకానీ ప్రజలకు కాంగ్రెస్ వా��్లు చుక్కలు చూపిస్తున్నారు
అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా అమలుకాని కాంగ్రెస్ గ్యారెంటీలు..
సంక్షేమ పథకాల సంగతి దేవుడెరుగు.. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం!
#CongressFailedTelangana
This is national capital Delhi. Water logging everywhere.
Both state & municipal corporation is under Kejriwal control. CM is from AAP, Mayor is from AAP.
Whom they'll blame now??
Wait for Rahul Gandhi & his slaves to enter, pressurize the family to speak against Modi gvt... They're doing same with that Martyr Agniveer family.
Guj HM @sanghaviharsh bhai ordered FIR against this handle for posting a deep fake video of FM @nsitharaman ji.
Finally a BJP ruled state started being strict against such things. Hope other BJP ruled states also follow..
-A few weeks ago, PM Modi met @ZelenskyyUa, there was absolutely no reaction from Russia or Putin..
-Today PM Modi met Putin and Zelenaky himself tweeted against it.
It's all about maturity... Zelenaky is still a amateur comedian..
6 antique idols of Hindu deities worth Rs 22 crore seized in Thanjavur.
Investigation is underway to determine from which temples these idols originated.
Did you know that there is an Idol Wing CID in Tamil Nadu? It was formed due to an increase in thefts of idols from temples.