Get well soon, dear @tarak9999 garu. ❤️🙏
Wishing you a smooth and speedy recovery. Looking forward to seeing you back with the same unmatched energy and fire. Come back stronger, LUGER! 💪🔥
శ్రీ ఎన్టీఆర్ జూనియర్ @tarak9999 గారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలియజేయడం సంతోషకరం. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి తన దైనందిన కార్యక్రమాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.