ఎలక్షన్స్ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం.. ఎంటి మనకి ఈ కర్మ 🙏
కెడర్ మొత్తాన్ని నిస్పృహ లో పడేసారు 😔
వీడియోలో అంత క్లియర్ గా మనం ఓడిపోతున్నాం అని చెప్తుంటే..తట్టుకోవడం నా వల్ల అయితే కావట్లేదు ..
క్షమించు అన్న @naralokesh 😭
Don't miss this video
లడ్డూ కావాలా నాయనా
బీజేపీ పొత్తు పై పవన్ కళ్యాణ్ నీ, చంద్రబాబు నీ దుమ్ము దులిపిన TV9
పవన్ కళ్యాణ్ గాడి నీచ బుద్ది క్యారెక్టర్ హైలెట్
TIMES NOW- @ETG_Research Survey
Who will win how many seats in Andhra Pradesh during general elections if polls were to be held today?
Total Seats- 25
- YSRCP: 24-25
- TDP: 0-1
- JSP: 0
- NDA: 0
@Padmajajoshi decodes the projections.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో విజయవంతంగా ప్రారంభమైన సామజిక సాధికార యాత్ర
జై జగన్ అంటూ హోరెత్తిన నినాదాలు.. పోటెత్తిన ప్రజానీకం.
ఉత్తరాంధ్ర ప్రాంతం ఇచ్చాపురం సభ 👇
#SamajikaSadhikaraYatra
ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు✨⚡
విద్యుత్ రంగంలో ఏపీ చాలా బాగా పనిచేస్తుంది
ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించాం..
ఈ పథకానికి ఏపీ అర్హత పొందింది, నిధులు అందిస్తాం
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను కలిసిన సీఎం జగన్
తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చ
అవినీతి సామ్రాట్ చంద్రబాబు తన గత ప్రభుత్వంలో నదుల అనుసంధానం పేరుతో దోచుకుంది ఎంత? ఇక స్కిల్ స్కామ్, రాజధాని నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ల పేరుతో స్వాహా చేసింది ఎంత?
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడంలో చంద్రబాబు దిట్ట.
#GajaDongaChandrababu