Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday Dearest brother @PawanKalyan ! 💐💐 May you have a wonderful year ahead !
So thrilled to see how
@IAmVarunTej constantly strives to transform himself! Mark of a great artist! Proud he is family.
This urge to reinvent yourself is your biggest strength Varun! Looking forward to #Ghani tomorrow & Wishing the entire Team, All the Very Best!
Let's Celebrate the Beginning of the Revolt
"March the 14th"
The Formation Day of #janasena
Venue :
Ippatam Village,
Thadepalli mandal
Guntur District
Join Us fellow #Janaseniks to show Your infinite Love, Support & Courage
-Long Live The Revolution-
#janasenachaloamaravati
@KChiruTweets Good evening sir.... I'm big fan of you also big fan of pawan kalyan sir humanity.... All the fans not happy for you are not responded for pawan sir...he is genuine not like other politicians, please respond on this particular issue sir...we are waiting sir please..
हिंदू मंदिर, हिंदू देवी-देवताओं की मूर्तियों पर एक नहीं .. दो नहीं .. 140 हमले और विनाश किया गया। इन ढाई साल के शासन के दौरान आंध्र प्रदेश में यही हुई प्रगति! हमले के सभी अपराधी सुरक्षित हैं।
#SaveAPfromYSRCP
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?
మెంటల్ కృష్ణకి ఇది చాలు అనుకుంటా కదా
ప్రజలకి పైసా సాయం చేయనివాడు,ఒక్కఛాన్స్వివ్వండి.మీకు న్యాయం చేస్తాడు అని అడుక్కుని వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత,ప్రజల బాధల్ని పట్టించుకోకుండా అజ్ఞాతంల���కి వెళ్లిపోయిన వెధవ పోసాని ఇప్పుడు వాగుతున్నాడు @PawanKalyan గారి మీద.నీచం