నా వెంట నడువంటూ ఈ అవ్వ నన్ను చేయి పట్టుకుని లాగుతూ నడిపించింది కొద్దిసేపు.
నా ముఖంలో అదో కొత్త ఆనందం, ధైర్యం. ఎదుట ఉన్న మేఘం వెనుక దాగి ఉంది చినుకో, తూఫానో తెలీదు, అలా చేయి పట్టుకుని నడుస్తుంటే దేన్నైనా ఎదురించగలననే ధైర్యం వస్తుంది" -YS Jagan Mohan Reddy...
ఆ కంటికి నిదురేది..!!
ఆ గుండెకు ఎదురేది..!!
ఆ మనిషికి అలుపేది..!!
ఆయనోక యంత్రం..!!
ఆయనోక యంత్రాంగం..!!
ఆయన నడక..!!
ఆయన సంకల్పం..!!
ఆయన నిదర్శనం..!!
ఆయన చిత్తశుద్ది..!!
నిరంతర శ్రామికుడల్లే..!!
జయహో జగన్ సార్..!!
దేవుడు ఆశీర్వదించి మనందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అదికారం లోకి రాగానే.
రాష్టంలో ఉన్న అవ్వతాతల పెన్షన్ ని #2000రూపాయలకు పెంచుతారు. అంతే కాక పెన్షన్ తీసుకొనే వయస్సు ను 55సంవత్సరాలకు తగ్గిస్తారు.
కాబోయే ముఖ్యమంత్రి #జై_జగనన్న