مسلسل إسباني قوي على نتفلكس عن أب يتعمد يدخل نفسه في قضية ممنوعات وينسجن في كولومبيا كخطة تقرّبه من الرجل اللي خطف بنته قبل سنوات، ومع تقدمه تتكشف له حقائق تغيّر كل شيء وتقرّبه من المواجهة الحاسمة
తెలంగాణ టీపీసీసీ మీడియా & పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చైర్‌పర్సన్‌గా నూతనంగా నియమితులైన @kiran_chamala అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
ఇన్నాళ్లు చైర్మన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన @RamMohanINC అన్నకు ప్రత్యేక అభినందనలు. మీ నాయకత్వంలో ఎంతో నేర్చుకున్నాం. మీ మార్గదర్శకత్వం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 💐
7,437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టులకు నోటిఫికేషన్
పోలీస్ శాఖలో 5,000, ఎస్పీఎఫ్లో 1,424, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223 పోస్టులు
మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం... పలు విభాగాల్లో మూడో వంతు వరకు రిజర్వేషన్
ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వే చేశాం
రాష్ట్ర వ్యాప్తంగా కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను (97.10) శాతం సర్వే నిర్వహించడం జరిగింది
మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 జనాభా వివరాలు సేకరించాడు జరిగింది
97.10 శాతం సర్వే పూర్తి చేశాం..
సెల్ఫ్ డిక్లరేషన్ పకడ్బందీగా చేశాం..
లక్ష 3 వేల ప్రభుత్వ సిబ్బంది తో పారదర్శకంగా సర్వే జరిగింది
దేశవ్యాప్తంగా రోల్ మెడల్ తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే
*కేంద్రం మా ప్రభుత్వం చేపట్టిన సర్వే డేటా ను పరిగణనలోకి తీసుకోవాలి*
Bc 56.36 శాతం
Sc 17.42 శాతం
St 10.43 శాతం
ఓబీసీ 15.79 శాతం
నో క్యాస్ట్ 4 శాతం
మందబలం తో కేంద్రం జనగణ చెయ్యాలని చూస్తోంది
ఎక్స్పెర్ట్స్ కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం సర్వే పూర్తి చేశాం..
https://t.co/9cma8Y7JQy లో సర్వే వివరాలు చూడవచ్చు..
ఈనివేదిక తెలంగాణ సామాజిక న్యాయం సమానత్వం సాధించడంలో ఒక మైలురాయి గా నిలుస్తుంది.
₹19,000 crore.
That is what Banks collected in last 3 years just for not maintaining ‘Minimum Account Balance.’
Not from the rich. Not from big borrowers.
From the poorest accounts in the system.
Their crime? They didn’t have enough money.
A farmer misses the minimum balance - Penalty.
A pensioner withdraws money for medicine - Penalty.
A daily wage worker falls short by a few hundred rupees - Penalty.
The poor keep money in banks for safety. Not to be quietly fined for being poor.
Financial inclusion should protect small savings, not punish small balances.
In Parliament today I proposed ending minimum balance penalties so the banking system stops charging people for their poverty.
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికాను. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#Telangana #TelanganaGovernor
#ShivPratapShukla