నా ట్వీట్ల మీద కామెంట్స్ పెడుతున్న జఫ్ఫా / బఫ్ఫా లకి రిప్లై ఇవ్వదలచుకోవడం లేదు.
లాస్ట్ టైం ఒక తమ్ముడు చెప్పాడు.. followers లేని వాళ్ళతో నీకు ఏంటి అక్కా అని
మా అక్క చాలా పోరాటాలు చేయాల్సివస్తోంది
గత పది సంవత్సరాలు ఈ బుద్ధి లేక పాయ
అప్పుడే గనక ఈ బుద్ధి ఉండి ఉంటే ఈపాటికి ఉద్యమకారులు రాష్ట్రం రాంగానే పోరాడిన మాకు గుర్తింపు వచ్చింది అని చల్లగుండేటోళ్లు
https://t.co/XKUMvxAB2Q
To the man who proves that greatness and innocence can coexist so beautifully... 🫶🏻
Happy Happy Birthday, #NandamuriBalakrishna Garu. Your childlike spirit, and larger-than-life energy are what make you truly one of a kind sir 🩶
బాధలో ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు... బాధను పంచుకోవడానికి
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం ప్రతి ఒక్కరినీ బాధించింది.
అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ గారు కేజీహెచ్‌కు, అనంతరం స్టీల్ ప్లాంట్‌కు వెళ్లింది రాజకీయాలు చేయడానికి కాదు... బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడానికి. కన్నీటి పర్యంతమైన కుటుంబాలను ఓదార్చడానికి. వారి చేతిని పట్టుకుని ప్రభుత్వం మీతోనే ఉందని భరోసా ఇవ్వడానికి.
కానీ దురదృష్టవశాత్తూ, అక్కడ కూడా కొందరు రాజకీయ నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించారు.
అయినా లోకేష్ గారు సహనం కోల్పోలేదు.
“సార్... ప్లీజ్. కుటుంబాలతో మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు వద్దు... ప్లీజ్” అని పదేపదే విజ్ఞప్తి చేశారు.
నినాదాలు కొనసాగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాల వద్ద కూర్చొన్నారు. వారి ఆవేదనను విన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నాయకత్వం అంటే మైక్ ముందు మాట్లాడటం కాదు... బాధలో ఉన్న వారి పక్కన కూర్చోవడం.
నాయకత్వం అంటే నినాదాలు చేయడం కాదు... కన్నీరు తుడవడం.
నాయకత్వం అంటే రాజకీయ ప్రదర్శన కాదు... మానవత్వాన్ని చూపించడం.
ఆ రోజు బాధిత కుటుంబాలకు ఒక మంత్రి మాత్రమే కనిపించలేదు... ఒక అన్నయ్య కనిపించాడు.
కొంతమందికి రాజకీయాలు కనిపించి ఉండొచ్చు. కానీ బాధలో ఉన్న కుటుంబాలకు మాత్రం అండగా నిలిచిన మనిషి కనిపించాడు.
చరిత్ర ఎప్పుడూ నినాదాలను గుర్తుంచుకోదు.
బాధలో ఉన్న వారి పక్కన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది.
#VizagSteelMartyrs #NaraLokesh #VizagSteelPlant
Thank you so much Sir...🙏
మీరు ఎలా అయినా వీలు చూసుకోని కనీసం రెండు నిమిషాలన్నా మాట్లాడండి సార్ ఆ పెద్దాయన తో...🙏
ఆయన జీవితానికి, ఆయనకి అయిన వాళ్ళకీ అదో మధురానుభూతి సార్...
మన వాళ్ళ అందరి కోరిక మన్నించి,
ఆ పెద్దాయన కోరిక తీరుస్తున్నందుకు మీకు మా మనఃపూర్వక ధన్వవాదాలు సార్...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
మా ఇంట్లో వాళ్లు ఇల్లంతా టిడిపి జెండాలు, పుస్తకాలతో నింపేస్తున్న అని గోల చేస్తారు 😊
పడేద్దాం అంటే అన్నీ కావాలి అంటావు అని కాస్త కోపం కూడా చేస్తారు 😜
వాళ్లు అనుభవిస్తేనే కానీ తెలియదు ఇవి నాకు ఇచ్చే ఎనర్జీ
Social Media Workshops
SevaMitra Trainer
2019 Elections BC Training
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
శ్రీశైలం నీ మెడలో ఆ "పసుపు రంగు"కండువా నాకు వేయొచ్చు కదా😍😍ప్రాంతాల పరంగా విడిపోయిన తర్వాత తమను నమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీలు మారినా,తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కండువా ఎక్కడ కనపడినా చాలు చిన్న పిల్లలుగా మారి పోయి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న నాటి తరం తెలుగుదేశం పార్టీ నాయకులు,నేటి తరం రాజకీయ ఉద్దండులు🥰🥰😍😍....
#revanthreddyanumula #TummalaNageswaraRao #srisailamyadav #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #tdpupdates