2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందు నుంచి ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఆ స్థలాలను క్రమబద్దీకరణ చేసేందుకు 'ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2025'ను కూటమి ప్రభుత్వం తెచ్చింది.
నాడు యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చినట్టే.. ఒక బటన్ నొక్కితే సర్టిఫికెట్లు, బిల్లులు చెల్లింపు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు
#NaraChandrababuNaidu#Naralokesh#Andrapradesh
సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడింది. ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా...జనమే బలమై, బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించారు.
#2YrsOfHistoricYuvaGalam#NaraLokesh#YuvaGalamPadayatra#YuvaGalam AndhraPradesh
నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు.
స్వచ్ఛ రాజకీయాలపై అచ్చమైన దార్శనిక సంతకం చంద్రబాబు గారు. ఏడాది క్రితం తప్పుడు కేసులో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమ అరెస్టు చేయించాడు సైకో జగన్. నియంత జగన్ నిర్బంధంపై నిజం గెలిచింది. చంద్రబాబు గారిని ప్రజా హృదయ విజేతగా నిలిపింది తెలుగు సమాజం.
అజాతశత్రువు, అమలిన చరితుడు, అనితరసాధ్యుడు,
అద్వితీయ దార్శనికుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
జన్మదిన శుభాకాంక్షలు
#NaraChandrababuNaidu
*01/03/2024//రామచంద్రపురం నియోజకవర్గం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా
మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనే మార్చి 9 వ తేదీ న జరపబోయే "ప్రజాగళం" బహిరంగ సభ స్థలా వేదికను పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం పరిశీలించాను ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ది.28:02:2024 వ తేది బుధవారం ఉదయం 11:00 గంటలకు 'చోడవరం బైపాస్ రోడ్ లో గల ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గరకు'* చేరుకోవలసిందిగాను, అనంతరం అక్కడ నుండి బయలు దేరి తాడేపల్లిగూడెం సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను.
నోట్ : లంచ్ రావులపాలెం వద్ద ఏర్పాటు చేయడమైనది
*మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు గారి భార్య కృష్ణవేణి గారి పార్థివదేహానికి మంగళవారం ఉదయం నివాళి అర్పించిన రామచంద్రపురం నియోజకవర్గపార్టీ ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు*
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా//: రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో తెలుగుదేశం , జనసేన ఉమ్మడి ప్రభుత్వం తోనే సాధ్యం అని అన్నారు. ఈ రోజు 300 మందికి పైగా పార్టీలో జాయిన్ అయినారు.