🚨 #Breaking
Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address a press conference tomorrow.
📍Central Office, Tadepalli
🕚11:00 AM
#StayTuned ❗
https://t.co/EfW76daTEq
Live Link👆🏻
#YSJagan#AndhraPradesh
వైయస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ డీబీటీ ద్వారానే ఇచ్చాం. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అకౌంట్లో ఉంది.. ఎవరికి ఇచ్చామో బ్యాంక్ రికార్డ్స్‌లో ఉంది..
ఇక ఇందులో స్కామ్‌కు అవకాశమే లేదు.
అప్పుల లెక్కల విషయంలో @JaiTDP కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, విధ్వంసానికి కారణం చంద్రబాబు
గత చంద్రబాబు ప్రభుత్వంలో అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులతోనే డయాఫ్రమ్‌వాల్ ధ్వంసం
అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికతో చంద్రబాబు తప్పిదాలు బట్టబయలు
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.