జగన్ రెడ్డీ! చంద్రబాబు గారిపై నీ కక్ష సాధింపుకు ఇదిగో నిదర్శనం. ఘోరమైన, క్రూరమైన నేరాలు చేసిన వైసీపీ నేతలకు బెయిల్ దొరికినప్పుడు... ఒక్క ఆధారమూ దొరకని తప్పుడు కేసులో... ఏ తప్పూ చేయని చంద్రబాబు గారికి
#BhavishyathukuGuarantee
గర్భిణీ కదా... శ్రీమంతం చేసుకుని ఇంటికి తిరిగొచ్చి ప్రభుత్వం తన కోసం ఇచ్చిన సంపూర్ణ పోషకాహారం తిందామనుకుందంట. ప్యాకెట్ తెరిచేసరికి పాము కళేబరం కనబడింది. జగనన్న సెలెమ్మకి పంపిన శ్రీమంతం గిఫ్ట్ అనుకోవాలా అని సెటైర్స్ వేస్తున్నారు జనం. ఎంత నిర్లక్ష్యం జగన్ రెడ్డి!
#PichiJagan
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa
జగనన్నకు చెబుదాం అని ఆర్భాటంగా డబ్బా వాయించుకోవడం.. ప్రజా స్పందన కార్యక్రమం లో ప్రజల సమస్యలు అధికారులకు విన్నవించేందుకు బయలుదేరిన ప్రతిపక్ష నాయకురాలు, నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటి చుట్టూ పాతిక నుండి 50 మంది వరకూ పోలీసులను మోహరించి.. నోటీసు ఇవ్వకుండా, గత మూడు గంటలుగా #AndhraPradesh
జగనన్నకు చెబుదాం అని ఆర్భాటాలు. ప్రజల సమస్యలు విన్నవించేందుకు బయలుదేరిన ప్రతిపక్ష నాయకుల ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి, అకారణంగా ఇలా నిర్బంధించడం. ఇంత భయం ఉన్నవాడివి మరి ప్రజా స్పందన అంటూ ప్రగాల్భాలు ఎందుకు?
#AndhraPradesh#NoDemocracyInAP#andhrapradeshshemale
జగన్ పాలనలో యువత భవిష్యత్ కి ఉరి రాష్ట్ర భవిష్యత్ కోసం నిరంతరం పోరాటం చేసే చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి రాష్ట్రన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ సైకో పాలన పోవాలి అని తెలుగుయువత ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలో
#JaganFailedCM#PsychoPovaliCycleRavali#IAmWithBabu#APvsJagan