JAVA FULL STACK course E channel lo unnay with clear explanation.Present aithe SQL videos unnay.eventually all videos will be uploaded.
RT for visibility 🤞.
https://t.co/GwfcVSDmUA
He didn't even interact with the people yet on camera said Khaleel to be fit for full ass season 🔥, that's the seriousness I want him to bring in..!!
Aipoindi mee bratuku aipoindi kutha chekkestadu @csk !!
App install అవసరం లేకుండా కూడా డైరెక్ట్‌గా మూవీస్, వెబ్ సిరీస్‌లు చూసే మూడు సైట్స్
మొదటిది "Moviepire" దీంట్లో signup కూడా అవసరం లేదు
రెండు "7Reels" దీనికి android, iOS & TV కూడా app ఉంది కానీ డైరెక్ట్ వెబ్ చూడొచ్చు
మూడు "Just watch" almost అన్ని ottల కంటెంట్ ఉంటుంది దీంట్లో ట్రై చేసి చూడండి
బిగ్ బ్రేకింగ్
విశాఖలో భారీ వర్షాలతో బయటపడ్డ భాగోతం
డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండలపై పర్యావరణ విధ్వంసం
నగరంలో కురిసిన భారీ వర్షానికి కూలిపోయిన డేటా సెంటర్ ప్రహరీ గోడ, పరదాలు, రేకులు..
సింహాచలం కొండపై వేలాది చెట్లు నరికివేత
బయట ప్రపంచానికి తెలియకుండా గిరి ప్రదక్షిణ రోజున ప్రహరీ గోడపై పరదాలు, రేకులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ప్రహరీ గోడ కూలడంతో బయటపడుతున్న సింహాచలం కొండపై పర్యావరణ విధ్వంసం
So Vansh Bedi bundamavan legit tried to take us back to 2016-17 days? thank god mf never got to play for us even in a single match. Need to make sure we stay from the people for god sake man. Can go through another 2year or life time trauma due to mfs like these
ఈ నటుడు పని బాగుంది నెలకి 29రోజులు ఆ నొప్పి ఈ నొప్పి , జ్వరం అని చెప్పి రాష్ట్రాలు దాటి పొతాఫు
ఆ మిగిలిన ఒక్క రోజేమో ఇలా మెరుపుతీగ లాగా బైటకి వచ్చి షూటింగ్‌లు చేసుకుని పోతాడు.
అసలు డీసీఎం పోస్ట్ ఎందుకు ఇచ్చారో
ఏం చేస్తున్నాడో ఎం తెలీదు
అడ్మినిస్ట్రేషన్ మీద అస్సలు అవగాహన లేదు