@bigtvtelugu Bus dee kottadam entra erri 🌺 aame vachi bus kinda dooripoyendi schootor amme thappu akkada bus di kadu antha gap lo nundi kakapoye pakkana right side nundi overtake cheyyavachu ga or 1 minute wait cheste happy ga reach ayye varu home ki om Santhi
@ChotaNewsApp సరే బస్సు డ్రైవర్ తప్పే అనుకుందాం కనీసం ఆ ముసలైన కుడివైపు ఎడమవైపు కూడా చూడకుండా సడన్గా వెళ్లిపోయాడు ఏదో ఇంట్లో నుంచి బాత్రూంలోకి బాత్రూంలో నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చినట్లు వెళ్ళాడు మన ప్రాణం గురించి మనకి భయం లేకపోతే పక్కన వాళ్ళకి ఇంకెందుకు భయం ఉంటుంది ఇంకోటి బస్సుకి అది బ్లైండ్ sp