కొత్తగా వేసిన బీటీ రోడ్డు సెటిల్ కావడానికి 15 రోజులు పడుతుంది. ఆ లోపు రోడ్డును తవ్వడం, దెబ్బతీయడం వల్ల అసలు నాణ్యత తెలియదు.
నాణ్యతా పరీక్షలు పూర్తయ్యాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి ఆదేశాల మేరకు నాణ్యతలో రాజీ లేదు.
కాపులను రౌడీలు ,గుండాలుగా ముద్ర పడేలా
కాపులకు వ్యతిరేకంగా వైసీపీ చాలా పెద్ద Narrative Game ఆడుతుంది ….
పేర్ని నాని,అంబటి లాంటి బూతు కాపులను,తోట త్రిమూర్తులు లాంటి రౌడీలను ముందుకు పెట్టి రాజకీయం చెయ్యడానికి కారణం అదే.!
•డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు!
ఒక వ్యక్తితో మొదలైన బలమైన ఆలోచన…
నేడు లక్షల మంది ఉద్యమిలను తయారు చేసిన వ్యవస్థగా నిలిచింది.
22 లక్షల ఉద్యమిల నిర్మాణంలో 18 వేల మంది సాధక్స్ కృషి చిరస్మరణీయం PawanKalyan గారు ❤️✊
అన్నయ్య NagaBabu గారికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి .. ఆల్రెడీ ఒకసారి నలిగిపోయి ఉన్నాం , దెబ్బ తిని ఉన్నాం కానీ ఎలా సాధిస్తాడు అనేది ఉంటుంది ..
- ఏపీ డిప్యూటీ సీఎం #PawanKalyan
రోడ్లు కూడా అభివృద్ధి కాదంటే..గిరిజనులను బురదలోనే వదిలేయడమే మీ అభివృద్ధి అన్నమాట!
నాయన నీలి కుమారా నీ కళ్ళలో నీలి పొర తొలగిస్తే గిరిజనుల కష్టాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది..
🌿❤️ అడవులను మాత్రమే కాదు... అడవి బిడ్డలను కూడా తన కుటుంబంలా చూసుకునే నాయకుడు దొరికాడు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ప్రారంభమైన "అడవితల్లి బాట" కార్యక్రమం మారుమూల గిరిజన ప్రాంతాల్లో కొత్త ఆశలను నింపుతోంది.
వైసీపీ నేతలను తగ్గించాలని నేనెందుకు అనుకుంటా? గౌరవ సీఎం చంద్రబాబు సతీమణి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు మహానుభావులు అయిపోయారా?
ఇప్పుడు మీలో ఎంత రియలైజేషన్ వచ్చిందో నేను చూస్తా. మీరేం చేసినా మేము బలపడటం గ్యారంటీ.. Choice is yours!"
— డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
కులాల కోసం ఎందుకు మాటలాడతా అంటే
నా కల .. ఈ దేశం లో ఒక రోజున '' BC, SC, ST '' హాస్టల్ లు ఉండకుండా పిల్లలు అందరికి ఒకటే హాస్టల్ ఉండాలి
నేను మాటలాడుతుంది కులాలని కలపడానికి కానీ విడదీయడానికి కాదు
#PawanKalyan
"కొంతమంది ప్రాంతీయతలను పట్టుకొచ్చి నన్ను తిడుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా తిడుతూనే ఉన్నారు. ఇది భారతదేశంలో అంతర్భాగం అని చెప్పినందుకు నన్ను తిడతారా?
— డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
#PawanKalyan
"నన్ను తిట్టేవాళ్లంతా కాపులే.. ఎవరి భుజాల మీద పెట్టి కాలుస్తున్నారు? లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఇస్తే తిడతారు.
కానీ, ఒక కుర్రాడు 14 ఏళ్ల బాలికను హింసిస్తే.. అలాంటి వాడికి వత్తాసుగా వీరంతా వెళ్తారా? ఆ తల్లి పడే బాధ నాకు తెలుసు. కేవలం మీ కులమైతే సరిపోతుందా?