Just oka negativity ke(Might be adi kuda just 10% undachu) biased handles anni Sympathy tweets vestunnaru. Mari Other heros movies flop ayinapudu vellu chesindi enti..
Ade NBK medha enno years Nundi Present Varaku entho Fake Propaganda,Negative Publicity.
NTRBiopic time lo aithe one-sided ga duty chesaru.
Ipudu sympathy tweets vestunna handles VeeraSimhaReddy Time lo oka positive tweet veyaledu..
Enno years ga intha negativity ni Thattukuni nilabbadav chudu #Balayya Nuvvu Thopu Ayya 🔥
Seems you have copied some where, How come #NTRKathanayakudu will in 1st Place. Here is the proofs of Theatrical business.
#NTRKathanayakudu -
Business : 70crs.
Collected- 23crs.
Loss : 47crs.
#Acharya -
Business : 140crs.
Collected- 40crs.
Loss : 100crs.
#BholaaShankar :
Business : 85crs.
Collected- 16crs***.
Loss : 69crs.
#GodFather :
Business : 92crs.
Collected- 50crs.
Loss : 42crs.
#Acharya #BS & #GF are the biggest disasters and Loss venture's of TFI in senior heros. Hope you will modify your tweet.
Indeed an honour to be present at the 100th birthday celebrations of the The pride of Telugu Cinema #NTR Garu. One of the lessons I learnt from him, “strength in solidarity”. Let’s all work together collectively to keep his dream alive.
@ncbn Garu #Balakrishna Garu
వివేకా హత్య కేసులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్
@SumaTiyyaguraa కూడా ఈ కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేసింది. ఈ విషయం ఆల్రెడీ CBI కి complain చేశాను.. మీరు కూడా చెయ్యండి
Hopefully action will be taken on her
మా కుటుంబానికి ఇంటి పేరు కూడా లేదు. ఓ ఇరుకు సందులో ఉండే వాళ్ళం.. అందుకే మాకు ఆ ఇంటి పేరు వచ్చింది... ఇది వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర.. ఇది చెప్పింది, రాజారెడ్డి సోదరుడు, తన కుటుంబ చరిత్ర చెప్పుకున్నాడు..
రీమేక్ లు, ఫ్రీ మేకులు కాకుండా గత 25 యేళ్ళుగా చిరంజీవికి ఉన్న హిట్టు సినిమాలు ఎన్ని?
హిట్టు అంటే డిస్ట్రిబ్యూటర్ లకి అందరికీ లాభాలు వచ్చిన సినిమాలు (ఒరిజినల్ కలెక్షన్స్)
దేశంలోనే ధనిక సీఎం జగన్ రెడ్డి అని జాతీయ నివేదికలు చెప్పాయి. జగన్ రెడ్డేమో సభల్లో మాట్లాడుతూ నేను పేదవాడిని అంటూ జనం చెవుల్లో పువ్వులు పెడతాడు. ఇంత పచ్చి అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేసాడు కనుకనే జగన్ ధనిక సీఎం అయ్యాడు. ఇదే సీక్రెట్!
రేపు మీ అవినాష్ రెడ్డి, అప్రూవర్ గా మరి, చెప్పే ఇద్దరి పేర్లు గురించి స్టేట్ మొత్తం టెన్షన్ లో ఉంటే, నీ సోదిలో డైవర్షన్లు ఏంటి మధ్యలో. రేపు 3 గంటలకు కలుద్దాం.(2/2)
మంగళవారం నాడు, నీ మంగళవారం కబుర్లు, 4 ఏళ్ళ నుంచి వింటున్నాం. 4 ఏళ్లుగా అధికారం నీ చేతిలో పెట్టుకుని, నీ వ్యవస్థలు మేము మ్యానేజ్ చేస్తున్నాం అని, మా మీద ఏడుస్తావ్ ఏంటి.. ఇంతకీ అవినాష్ అరెస్ట్ విజయప్రదంగా ఎలా ఆపుతున్నావ్ ? ఈసారి ఎవరి కాళ్ళ మీద పడతాడు మీ వాడు?
#AbbaiKilledBabai
My best wishes to @naralokesh on completing #100DaysofYuvagalam. I’m sure the time he spent on the road would have brought him closer to see and feel the real problems of people. Many more miles to go…