నాయకత్వంపై నమ్మకం.స్రవంతి అక్క ప్రోత్సాహం.
నేను సోషల్ మీడియా వేదికగా చేస్తున్న @BRSparty మరియు @KTRBRS డిజిటల్ వర్క్‌ను కేటీఆర్ అన్న గారికి వివరించి, ఆశీస్సులు ఇప్పించిన @SravanthiPalvai అక్క గారికి కృతజ్ఞతలు🙏. థాంక్యూ KTR అన్న🙏.
మీ ఆశీస్సులతో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను.
సిరిసిల్లకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 8 వేల ఎకరాల భూములపై రేవంత్ చేసిన ఆరోపణలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
🔹 2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలు బయటపెట్టాలి
🔹 నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలి
🔹 హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలి
🔹 సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
సిరిసిల్లకు వస్తున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్నలు 👇
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వాగతం పలికారు.
అయితే ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.
రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీల్లో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు.
సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్ పేర్కొన్నారు.
2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని తెలిపారు.
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల అభ్యర్థనల మేరకు, అర్హత ప్రకారం రికార్డులు సవరించామని చెప్పారు.
8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ భూమి? ఏ మండలం? ఏ గ్రామం? ఏ సర్వే నంబరు? ఎవరి పేరుపై ఉంది? ఎంత విస్తీర్ణం? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
ఆరోపణల్లో వాస్తవం ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆరోపణలను రుజువు చేయలేకపోతే సిరిసిల్ల ప్రజలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ తెలిపారు.
స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో పాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించామని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు, టెస్కో ద్వారా ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు.
దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతో పాటు నెలకు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే పరిస్థితి కల్పించామని చెప్పారు.
సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తుల టర్నోవర్‌ను ఏడాదికి రూ.250 కోట్ల నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పెంచామని, నేతన్నల ఆత్మహత్యలు తగ్గడంతో పాటు వలసలు కూడా నిలిచిపోయాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరో పేరుతో ప్రారంభించినా దాన్ని కేవలం మహిళా సంఘాలకు మాత్రమే పరిమితం చేశారని తెలిపారు.
గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఆర్డర్లను ఇతర పెద్ద పరిశ్రమలు, దళారులకు కేటాయించారని ఆరోపించారు.
దీంతో ఏడాది పొడవునా ఉండాల్సిన పని ఆరు నెలల కంటే తక్కువకు పడిపోయిందని తెలిపారు.
పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతూ.. కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తన ఇంట్లోనే నీడనిచ్చిన గొప్ప తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ.
వివిధ దశల్లో తెలంగాణ స్వరాష్ట్ర పోరుకు వారు అందించిన సేవలు చిరస్మరణీయం.
రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని గౌరవించింది.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
(File pic)
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
బిడ్డా…మన పొలాలకు నీరు వచ్చే వరకు పోరాటం ఆపకండి.
మునుగోడు తల్లుల ఆశీర్వాదం మీ వెంట ఉంటుంది” ❤️🙏
90 ఏళ్ల తల్లి మాటల్లో రైతుల ఆశ,
పచ్చని భవిష్యత్తు దాగి ఉన్నాయి.
సాగునీరు సాధించే వరకు మన పోరాటం ఆగదు! 🌾✊
జై రైతన్న! జై మునుగోడు!
@KTRBRS@KTR_News@BTR_KTR
#telangana #shivannagudem #shivannagudemproject #udayasamudramliftirrgationproject #savemunugodefarmers
బిడ్డా…మన పొలాలకు నీరు వచ్చే వరకు పోరాటం ఆపకండి.
మునుగోడు తల్లుల ఆశీర్వాదం మీ వెంట ఉంటుంది” ❤️🙏
90 ఏళ్ల తల్లి మాటల్లో రైతుల ఆశ,
పచ్చని భవిష్యత్తు దాగి ఉన్నాయి.
సాగునీరు సాధించే వరకు మన పోరాటం ఆగదు! 🌾✊
జై రైతన్న! జై మునుగోడు!
@KTRBRS@KTR_News@BTR_KTR#telangana #shivannagudem #shivannagudemproject #udayasamudramliftirrgationproject #savemunugodefarmers
Not surprised that the highest voter deletions in Telangana are in BRS-won seats.
There is only one fight in Telangana - KCR garu Vs All.
To defeat BRS, Congress & BJP have formed an unholy, illicit and undeclared alliance. And now it looks like the Election Commission is also joining that nexus.
BRS will fight this in courts and with people. Every illegally deleted vote will be added back.
Let me remind you once again - there is only one SIR in Telangana - KCR Sir.
No SIR can defeat the love people have for him
We call ourselves the World's Largest Democracy, but the institution meant to safeguard democracy is turning ‘almost autocratic’
Two out of three is a majority, or at least it used to be. Looks like the definition is changing now
When two of the three Election Commissioners themselves are repeatedly raising objections, it's time to fix the EC
If decisions on voter registration, deletion and restoration are pushed through questionably, are we even a democracy anymore?
The fate of this country can't be decided by an institution whose foundations are eroding
I hope all political parties, constitutional bodies, citizen forums and, most importantly, the Supreme Court of India come together to save what is left of our democracy
🔥 సాధిద్దాం… మునుగోడుకు సాగునీరు! 🌾💧
సాగునీరు మన హక్కు — సాధించే వరకు మన పోరాటం ఆగదు!
రైతన్నల హక్కు కోసం…
మునుగోడు భవిష్యత్తు కోసం…
నీరు వచ్చే వరకు పోరాటం కొనసాగిద్దాం! ✊🔥
జై రైతన్న! 🌾
జై మునుగోడు! ✊
The festive vibe around Ganesh Chaturthi in Hyderabad has a different kind of charm altogether
Visited the famous Bada Ganesh at Khairatabad yesterday and offered prayers 🙏
పోరాడితే పోయేదేమీలేదు…
బానిస సంకెళ్లు తప్పా!!!
జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో…రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం!
ఈ కుంభకర్ణ ప్రభుత్వన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు.
ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని, తెలంగాణా ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం!
ప్రశ్నించడం, పోరాడడం, మన తెలంగాణా హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడడం- ఇదే మన ముందున్న లక్ష్యం!
జై కేసీఆర్
జై తెలంగాణ ✊🏽
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మట్టి కోసం… తెలంగాణ ప్రజల కోసం… నిత్యం తపిస్తూ, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న మన దిలీప్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐❤️
తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు చేస్తున్న ప్రయాణం మరింత గొప్పగా కొనసాగాలని కోరుకుంటున్నాను.
ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ల ఆయుష్షుతో పాటు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
తెలంగాణ కోసం మీ పోరాట స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలి. ✊🔥
జై తెలంగాణ! ❤️
జై జై తెలంగాణ! ✊
మీ తమ్ముడు
సునీల్ BRS NALGONDA
కుప్పంలో జలహారతి 💧
తెలంగాణ రైతుల కన్నీటి ఆర్తి 😭
శ్రీశైలం నుండి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు సొంత గ్రామం కుప్పంకి నీళ్లు పోతున్నాయి.
కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావట్లేదు.
తెలంగాణలో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం నీటి తరలింపును అడ్డుకోవడంలో కూడా విఫలమైంది.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 🔥
🔴శ్రీశైలం నుండి 672 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు కుప్పం చేరుకున్నాయి
🔴ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించాల్సిన జలహారతి రేపటికి వాయిదా పడింది
🔴ఏవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో 123.64 కిలోమీటర్ల పొడవైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించారు.
🔴శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా, అందులో భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా తరలించి, కుప్పం నియోజకవర్గంలోని 110 చిన్నతరహా నీటిపారుదల చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు, కుప్పం మరియు పలమనేరు ప్రాంతాల్లోని 4.02 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు.
🔴కృష్ణా నదికి పక్కనే ఉన్న, కృష్ణా నీటికి హక్కుదారులైన పాలమూరు పల్లెలకు కృష్ణా జలాలు రావడం లేదు.
🔴కరంటు ఇవ్వకుండా, మోటార్లు నడవకుండా ఎత్తిపోతల మోటార్లను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలు ఎండబెట్టింది.
🔴జూరాల నుండి నీళ్లు విడుదల చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది.
🔴ఎల్ నినో పేరుతో తెలంగాణకు క్రాప్ హాలిడే ప్రకటించారు.
🔴శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని కృష్ణా బేసిన్ కు సంబంధం లేని ప్రాంతాలకు సాగునీరు తరలిస్తుంది.
🔴ఇక్కడ కృష్ణా నది పక్కన కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెరువులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నింపడం లేదు.
🔴రేవంత్ రెడ్డి గురుభక్తి కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతున్నాడు.
🔴రేవంత్ తప్పులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు.
🔴సాగునీరు విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసుల ద్వారా హౌస్ అరెస్టులు చేయిస్తుంది.