@SINDOOR_modi@TeluguScribe If BJP has guts tell Modi to respond immediately in this issue, does MODI SLOGAN "BETI BACHAO" works or it's a joking slogan
ఈరోజు ఎర్రవెల్లి నివాసంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, @BRSparty అధినేత గౌరవ శ్రీ కేసీఆర్ గారిని కలిసి తమ రెండవ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి @SunithaGongidi గారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు.
యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలానికి చెందిన దయ్యంబండ తండా, మంచిరోనిమామిళ్ల,బబ్లు తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి సమక్షంలో @BRSparty పార్టీలో చేరారు.
@KTRBRS@BRSHarish
మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం
మదర్ డెయిరీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు.. మూడింట రెండు స్థానాలు బీఆర్ఎస్ కైవసం
◆ ఫలించిన జగదీష్ రెడ్డి గొంగిడి మహేందర్ రెడ్డి గార్ల వ్యూహం
◆ క్యాంపు కాంగ్రెస్ ది.. గెలుపు బీఆర్ఎస్ ది
@KTRBRS@BRSHarish
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ @SantoshKumarBRS గారు చేపట్టిన 'గుడి గుడికో జమ్మి చెట్టు' కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రత మండపాల వద్ద జమ్మి చెట్టును నాటిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి @SunithaGongidi.
#GreenIndiaChallenge
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే గౌ॥ శ్రీ @BRSHarish గారికి స్వాగతం - సుస్వాగతం.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ.
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరుకుంటూ,
ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
#Bathukamma#Bathukamma2025
కేసీఆర్ అంటే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాలుస్తున్నారు. కాలగమనంలో అన్ని విషయాలు బయటకు వస్తాయి.
కవిత వ్యాఖ్యలు పార్టీకి ద్రోహం చేసే విధంగా ఉన్నాయి కాబట్టే ఆమెపై చర్యలు తీసుకున్నారు.
- మాజీ ఎమ్మెల్యే @SunithaGongidi
యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు నల్లమాస శంకరయ్య గౌడ్ గారు ఈరోజు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుండి మోకుజారి కిందపడి మృతి చెందగ వారి పార్టీవదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన గొంగిడి మహేందర్ రెడ్డి గారు
ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది…నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి...
ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది.కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని నన్ను పిలిచింది.
ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు…అది నా మీద ఉంచిన నమ్మకం, ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ.
ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను….
నికార్సయిన తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం, బలగం. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింలు జీవితకాలం బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషిచేశారు. కరోనా విపత్తు సమయంలో వారు మరణించారు. ఆ తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి కుమారుడు ధ్యానబోయిన నరేష్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాను చనిపోయిన తన అవయవాలు జీవన్ దాన్ కు దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం, ఆమెకు అండగా నిలవడం అన్నగా, ఆత్మీయుడిగా నా బాధ్యత అని భావించాను...
ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించినది.ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి.. మనందరికీ ఒకటే కుటుంబం అని.
చెల్లెలు నవిత-సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న గొంగిడి దంపతులు
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గొంగిడి దంపతులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు వేదశీర్వచనం చేశారు.
#HappyBirthdayGSMR#Yadadri#AlairConstituency
పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు.
#HappyBirthdayGSMR
ఈరోజు హైదరాబాద్ లో, రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టి సంప్రదాయ పద్దతిలో మంగళహారతులిచ్చి ఆశీర్వదించిన ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రివర్యులు @BRSHarish గారి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ను యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో LED ద్వారా వీక్షిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు జిల్లా BRS పార్టీ ముఖ్య నేతలు....
@BRSparty@HarishRaoOffice