అభివృద్ధికి చిరునామా మా సునీతమ్మ, సంక్షేమానికి మారుపేరు మా సునీతమ్మ. రాప్తాడును అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న పరిటాల సునీతమ్మ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు..
#TeamParitala#HBDParitalaSunithamma#ParitalaSunitha
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన శ్రీ రామ్ బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాను. పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించడం జరిగింది. ఈ నూతన బాధ్యతలో శ్రీరామ్ బాబు కి మంచి పేరు, విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ParitalaSunitha
#ZPChairmanParitalaSreeram
సత్యసాయి జిల్లా తొలి జెడ్పీ చైర్మన్గా శ్రీరామ్ బాబుకు..అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి పరిటాల కుటుంబం తరఫున కృతజ్ఞతలు.
#ZPChairmanParitalaSreeram#SatyaSaiDistrict
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, జిల్లాపరిషత్ మొట్టమొదటి ఛైర్మన్గా ఎన్నికైన పరిటాల శ్రీరామ్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురం నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తండ్రి కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి ఆశీస్సులతో పాటు ఇలవేల్పు ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత నల్లచెరువు జడ్పిటిసి సభ్యునిగా, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, జిల్లా పరిషత్ ప్రథమ చైర్మన్ గా పదవీ స్వీకార ప్రమాణోత్సవ కార్యక్రమానికి, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరారు.
#TeamParitala
#ZPChairmanParitalaSreeram
#ParitalaSreeram
#ParitalaSunitha
సత్యసాయి జిల్లా జెడ్పీ ఛైర్మన్గా ఎన్నికైన..
పరిటాల శ్రీరామ్ బాబుకు హృదయపూర్వక అభినందనలు.నాన్న పరిటాల రవిగారి ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తూ..ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని..
నీ ప్రస్థానం మరెన్నో విజయాలకు వేదిక కావాలని ఆశిస్తున్నాను.
#ZPChairmanParitalaSreeram
రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార మరియు రామగిరి మండల ఎంపీపీగా కురుబ సుధాకర్, వైస్ ఎంపీపీగా తిమ్మానాయుడు గార్ల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం..
#LocalBodyElections2026#ParitalaSunitha#Teamparitala
రాప్తాడు మండల ఎంపీపీగా ఎన్నికైన దగ్గుబాటి శ్రీనివాసులు గారు, వైస్ ఎంపీపీగా ఎన్నికైన బోయ శివ గారు సహచర ఎంపీటీసీలతో పాటు వెంకటాపురం నివాసములో రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది..
#ParitalaSunitha#TeamParitala
రామగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యక్రమంలో ఈరోజు నిర్వహించిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు రామగిరి మండల ఎంపీపీగా కురుబ సుధాకర్, వైస్ ఎంపీపీగా తిమ్మానాయుడు గార్ల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేయడమైంది.
#ParitalaSunitha
#TeamParitala
వెంకటాపురం నివాసంలో, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో సమావేశమై ఈరోజు మండల ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికపై దిశా నిర్దేశం చేయడం జరిగింది...
#LocalBodyElections2026
#ParitalaSunitha
#TeamParitala