Dear Modi Ji,
8 years ago on this very day, you had promised “Achhe Din”
What your Govt has delivered👇
❇️ Rupee at its Lowest ₹77.80
❇️ Highest unemployment in 45 yrs
❇️ Highest inflation in 30 yrs
❇️ Highest LPG price in the world
❇️ Worst economy in 42 yrs
Well done Sir👏
యాదాద్రి కొండ పైన అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు, తదితరులు.
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ రకాల కుట్టు మిషన్ల ద్వారా కుట్లు అల్లికలు కంప్యూటర్ ట్రైనింగ్ మొదలగు కోర్సులను నేర్పించి వారికి సర్టిఫికెట్లను అందజేసిన ప్రభుత్వ విప్ @SunithaTRS గారు.
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన మేకల భిక్షపతి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులకు TRS పార్టీ నుండి మంజూరైన రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు అందజేశారు.
@trspartyonline
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు శనివారం యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆలేరు మున్సిపాలిటీలో
ప్రభుత్వ విప్ శ్రీమతి @SunithaTRS గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.
@trspartyonline
తెలంగాణ వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో భేషరతుగా 100 శాతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మన అన్నదాతల పట్ల మోడీ సర్కార్ మొండి వైఖరికి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో "రైతు మహాధర్నా" కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
#AntiFarmerBJP
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారి పిలుపుమేరకు వంగపల్లి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన డీసీసీబీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు,
వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పై ఆలేరు నియోజకవర్గం రాజపేట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు.
తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ.
టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS.
నిరుద్యోగ యువతి, యువకుల కోసం ఆలేరు మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని శాసన మండలి చైర్మన్ శ్రీ @Gutha_Sukender గారి చేతుల మీదుగా ప్రారంభించనైనది.
@KTRTRS@trspartyonline @jagadishTRS @trsharish
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం యాదాద్రి లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గుంటకండ్ల @jagadishTRS గారు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు, సీపీ మహేష్ భగవత్ గారు తదితరులు.