*దేశంలో ఎక్కడా లేనివిధంగా మెగా డీఎస్సీ నిర్వహించి కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే.. బురద చల్లాలని కుట్రలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లాలంటే న్యాయస్థానాల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నవారు సిబిఐ ఎంక్వయిరీ అని మాట్లాడడం సిగ్గుచేటు.*
పేదరిక నిర్మూలనకు పీ4 గేమ్ ఛేంజర్. డబ్బుతోనే పేదరికం పోదు. ఆలోచనలు, అనుభవం, అవకాశాల పరిచయం కూడా అంతే ముఖ్యం. సరైన మార్గదర్శకత్వంతోనే నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. రాష్ట్రంలో పీ4 పథకం అమలు ద్వారా దీన్ని నిరూపించాం.
#NaraLokesh
రాష్ట్రంలో జరుగుతున్న వేలకోట్ల అభివృద్ధి పనులపై రాజకీయ నాయకులు ఓనర్ షిప్ తీసుకోవాలి. అలాగే మీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లీడర్ షిప్ తీసుకుని ముందుకు నడిపించాలి.
#ChandrababuNaidu#AndhraPradesh
పార్టీని స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆనాడు అన్న గారికి మీరు దారిపొడవునా నీరాజనాలు పలికారు, పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈరోజు అదే రచ్చ రాప్తాడులో చూస్తున్నా.
#NaraLokesh#AndhraPradesh
అనంతపురం జిల్లాలో ఆనాడు 164 మంది కార్యకర్తలను కోల్పోయాం. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ద్వారా చనిపోయిన కార్యకర్తల పిల్లలందరినీ ప్రయోజకులుగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు గారు. మనమంతా ఒక కుటుంబం.
#LokeshWithCadre#NaraLokesh#AndhraPradesh
కుప్పంలో ఇక పెట్టుబడుల జాతరే. బెంగళూరుకు కుప్పం ఒక శాటిలైట్ టౌన్ షిప్ లా మారుతుంది. కుప్పానికి బుల్లెట్ ట్రైన్, ఎయిర్ పోర్ట్ కూడా వస్తున్నాయి.
#CBNInKuppam#ChandrababuNaidu#AndhraPradesh
నాడు సాఫ్ట్ బాల్ క్రీడాకారులను ఘనంగా సత్కరించి మెడల్స్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే.. ఇప్పుడు మీరే వాటిని ఫేక్ అంటూ.. అసలు సాఫ్ట్ బాల్ ఆటే లేదంటున్నారు. ఇదెక్కడి చోద్యం జగన్. నీకు అనుకూలమైతే గొప్పోళ్ళు..కాదంటే ఫేక్ అంటావా..?
- యశ్వంత్
#SportsTeachersFightFakes#TeachersVersusYSR
పట్టణాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు శ్రద్ధ పెట్టాలి. ఈ పట్టణం నాది, పరిశుభ్రంగా ఉండాలి, పది మంది మెచ్చుకుని గర్వపడేలా మార్చాలనే ఆసక్తితో పనిచేయాలి.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ 50 వేల కోట్ల పనులు రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ కానున్నాయి.
#CBNInKuppam#ChandrababuNaidu#AndhraPradesh
*ఐదేళ్ల విధ్వంసక పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై మాట్లాడటం విడ్డూరం. రైతాంగం, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.*
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#DevineniUma#VeligondaProject
నాకన్నా నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది... ఏంట్రా బుక్ తిరగేసి చదువుతున్నావు.. అంటూ తనూ వారిలో ఒకరిగా మారి స్కూల్ పిల్లలతో సరదాగా సంభాషించిన మంత్రి లోకేష్.
#NaraLokesh#AndhraPradesh
ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే.. భారత్ ఏం చేయగలదో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం చూసింది. అవసరమైతే తగిన సమాధానం ఇవ్వగల సత్తా భారత్‌కు ఉంది. అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వ శక్తి.
#HappyBdayPMModi#SevaSankalpAbhiyan#ChandrababuNaidu
వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలతో శ్రీ కాశీ విశ్వనాధునికి అభిషేకించారు.
#SevaSankalpAbhiyan
ఈ రోజు కాశీ పవిత్ర భూమిపై నిలబడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరమైన కాశీ ఆధ్యాత్మికతతో పాటు నూతన ఆలోచనలకు స్ఫూర్తినిస్తోంది. అలాంటి కాశీ నగరం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కర్మభూమి కావడం మరింత విశేషం.
#SevaSankalpAbhiyan#HappyBdayPMModi#Chandrababu
శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని, విశిష్టతను ప్రశ్నించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు, చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేది స్వామివారే చూసుకుంటారు. మనం చేయాల్సింది స్వామివారి ఆదేశాలు పాటించడమే.
#tirumala#ChandrababuNaidu#AndhraPradesh
తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 కొత్త ఈవీ బస్సులు ప్రారంభించాం. ఇప్పటికే ఉన్న 12తో కలిపి మొత్తం 44 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ 25, భారత్ బయోటెక్ 7 బస్సులను విరాళంగా ఇచ్చాయి. వీటిని త్వరలోనే ఏసీ బస్సులుగా మారుస్తాం.
#tirumala#ChandrababuNaidu#AndhraPradesh
ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయి. నిజాయితీ, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా.. ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలో చెప్పిన పల్నాడు అభివృద్ధి ప్రధాత.. 4దశాబ్దాల రాజకీయ జీవితంలో హోమ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, పౌరసరఫరాల మంత్రిగా, నవ్యాంధ్ర తొలి శాసనసభ స్పీకర్ గా పదవులుకే వన్నెతెచ్చిన తిరుగులేని ప్రజా నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘన నివాళులు.
@KodelaDr #KodelaLivesOn
#JoharKodela #DevineniUma
#KodelaSivaPrasadaRao
పల్నాడు గడ్డపై రూపాయి వైద్యుడిగా సేవలు అందించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు, టీడీపీ సీనియర్ నేత, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#KodelaSivaPrasadaRao