జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించిన బులుగు మీడియా ఎన్టీవీ.. ఎన్నడూ వివాదాల్లో దూరని గంగవ్వ, తనకు తానుగా ఇలా మాట్లాడే అవకాశం లేదు అని.. ఇదే విషయమై గంగవ్వను అడిగితే.. తనతో ఎన్టీవీ వాళ్ళు బలవంతంగా చెప్పించారు అని..
#NTR30 🔥
పగతో వుండే 'కర్ణుడికి' "వజ్రాయుధం" దొరికితే మహాభారత యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా💥
అలానే కసితో ఉన్న 'కొరటాల' కి "NTR" అనే హీరో తో వస్తే Box Office యుద్ధం ఎలా ఉంటుందో చూస్తారు💥💥💥
#వస్తున్నారు 🔥
@tarak9999@NTRArtsOfficial#ManOfMassesNTR